ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ Archives - VEDHA NEWS

తెలంగాణ అడవుల్లో అటవీ టూరిజం ఔత్సాహికం.. పీసీసీఎఫ్‌కు ఔల్స్ ఎన్జీవో వివరణ
సానుకూలంగా స్పందించిన తెలంగాణ అటవీ శాఖ పీసీసీఫ్, ఐఎఫ్ఎస్ అధికారిణి డాక్టర్ సి.సువర్ణ

తెలంగాణ అటవీ సంపదలు.. జీవ జాలానికి జీవన నెలవులు అని వ్యాఖ్య

పీసీసీఎఫ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఔల్స్ ఎన్జీఓ

తెలంగాణ అటవీ శాఖతో ఔల్స్ ఎన్జీఓ సేవల కొనసాగింపు: ఇందారం

వేద న్యూస్, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధిపతి కొత్తగా బాధ్యతలు చే పట్టిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డా. సి. సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్ ను అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అరణ్య భవన్, హైదరాబాద్‌లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ., బృందం మర్యాద పూర్వకంగా కలిసి శుభ్యకాంక్షలు తెలిపింది. ఇది ఇరువురికి (అటవీశాఖ – ఔల్స్ ఎన్.జి.ఓ.) తమ అభివృద్ధి పథంలో ఒక గొప్ప శుభపరిణామంగా ఉందని ఔల్స్ వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇందారం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తమ ఎన్.జి.ఓ., ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ…, వనాలను, వణ్యాలను, సహజ వనరులను, పర్యావరణాన్ని రక్షంచుటలో ఏవిధంగా కృషి చేస్తుందో పీ.సీ.సీ.ఫ్., డా.సి.సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్. కు వివరించామని తెలిపారు.

వివరణలో భాగంగా ఎన్.జి.ఓ., ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ముందునుండి అటవీశాఖతో కలిసి చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ… అడవుల, అటవీ జంతువుల, అటవీ ఆవాసాల, పర్యావరణ, సహజవనరుల రక్షణ, అభివృద్ధి కోసం 2018 తమ సంస్థ ఏర్పటై చురుకుగా పాల్గొంటు అనేక కార్యక్రమాలను అటవీశాఖతో ప్రత్యేక్షంగానూ, పరోక్షంగానూ బాగాస్వామ్యం ఏర్పాటు చేసుకొని ముందుకెలుతున్నామని తెలిపినట్టు వెల్లడించారు.

అడవులను రక్షించడంలో ముఖ్య పాత్ర పోసిస్తూ.. అవసరమైన చోట్లలో స్థానికంగా పెరిగే అడవి చెట్లను నాటడం (అఫారెస్టేషన్, రరిఫారెస్టేషన్), వాటి రక్షణ భాద్యతగా తీసుకోవడం, బోరుబావులు వేయించడం జరిగిందని, విద్యార్థులకు అడవుల వల్ల లాభాలు, అడవులు లేకపోతే తలెత్తనున్న సమస్యలు, వృక్ష, జంతుజాలం సమన్వయం, అటవీ జంతువుల ఆవస్యకత, మానవ-జంతు వైరం మొదలగు విషయాల పట్ల అవగాహన కల్పించడం కోసం అడవులు, అటవీ జంతువులు, అటవీ ఆవాసాల మనుగడపై మంచి విషయ పరిజ్ఞానము, పర్యావరణ విద్య అవగాహనా ఉన్న పర్యావరణవేత్తల పర్యవేక్షణలో, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో “వనదర్శిని” అనే కార్యక్రమాలను ఎన్నింటినో చేశామని, చేస్తున్నామని అటవీశాఖ అందుకు ఎంతో సహకరిస్తోందనీ, తద్వార మంచి ఫలితాలను సాధిస్తున్నామని వివరించారు.

అటవీ శాఖ హరిత తమలాంటి హరిత ఎన్.జి.ఓ.ల సహకారంతో అనేక అటవీ రక్షణ, అడవుల అవగాహణ కార్యక్రమాలను చేయవచ్చని.. ఉదాహరణగా తమఎన్.జి.ఓ. బృందం చేస్తున్న కార్యక్రమలైన అటవీ నడక (ఫారెస్ట్ వాక్), పక్షుల వీక్షణం, వాటి లెక్కింపు, (బర్డ్ వాక్ అండ్ కౌంటింగ్), సీతకొకచిలుకల లెక్కింపు (బటర్ఫ్లై కౌంటింగ్), అటవీ జీవన ఛాయాచిత్ర సేకరణ (వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ), జలపాతల అన్వేషణ (వాటర్ఫల్స్ సెర్చింగ్), వివిధ ఆవాసాలలో వివిధరకాల వృక్ష, జంతు ఘనణ, ప్రకృతి విపత్తుల అంచనలో భాగస్వామ్యం, ఇప్పటి వరకు వైల్డ్లైఫ్ (ప్రొటెక్షన్ అండ్ కన్సర్వేషన్) యాక్ట్, 1972 చట్టం, ది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927, టి.యస్ వాల్టా చట్టం, 2014 మొ. చట్టాల క్రింద తాము దగ్గరుండి శాయంపేట రేంజ్ నుండి 15 కేసులకు పైగా ఫారెస్ట్ డిపార్టుమెంటుంతో కలిసి వేట నిరోధక చర్యలు (యాంటి పోచింగ్ ఆక్టివిటీస్), వాటికీ రిమాండు చేయించి, శిక్షలు పడేలా సహకరించి, జైల్లో వేయించామని చెప్పారు. వేటాడాలంటేనే వేటగాళ్లకు వెన్నుపూసలో వొనుకుపుట్టేలా చేస్తున్నామని, అడవుల నరికివేతను, అక్రమ అడవుల ఆక్రమణనలో డిపార్ట్మెంటుకు చేయూతనిస్తూ సహరిస్తున్నామని స్పష్టం చేశారు.

అడవులు, పర్యావరణం ఫారెస్ట్ డిపార్ట్మెంటుల ద్వారా ప్రభుత్వాలకు మంచి ఆదాయాన్ని సమాకూర్చే వనరులని, భారతదేశం ఆశ్చర్యపోయేంత జలపాతాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఉన్నాయని అందుకు అటవీ టూరిజం దర్శనం ద్వారా, అటవీ బసల ద్వారా, అటవీ ఆవాస ప్రేమికులకు, అటవీ హరిత ఔత్సహికులకు, వృక్ష జంతు ప్రేమికులు, అటవీ జంతు, వృక్ష, ఆవాస పరిశోదకులనుండి ఆదాయాన్ని సమాకుర్చుకోవచ్చని వెల్లడించారు.

అందుకు సరియైన ఆదాయం వచ్చే అటవీ సంపద మనరాష్ట్రంలోని పాఖల అభయారణ్యం, భీముని పాదం, మైలారం గుహలు, పాండవుల గుట్టలు, దేవునూర్-ఇనుపరాతిగట్లు, వరంగల్, ములుగు, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖాగజ్ నగర్, నిర్మల్, జన్నారం అడవులు (కవాల్ పులుల అభయారణ్యం), అమ్రాబాద్ పులుల అభయారణ్యం, పెంచికలపేట, ఆదిలాబాద్ జిల్లాలలో మంచి అటవీ టూరిజం చేసుకోవచ్చని తెలుపుతూ తాము చేస్తున్న కృషిని తెలిపారు.

అలాగే ప్రతిసాంవత్సరం ఒక నిర్ధిష్ట పర్యావరణ రోజుల కార్యక్రమ వివరాలతో కూడిన క్యాలెండరను తయారుచేసుకొని.. కార్యక్రమాలను నిర్వహిస్తూ, విద్యార్థులకు అడవులపట్ల, అటవీ జంతువులపట్ల, అటవీ ఆవాసాల పట్ల అవగాహన నిమిత్తం వివిధ పాఠశాలల నుండి పాఠస్థాయి ఔత్సహిక విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యసారచనం మొదలగు ప్రతిభా పాఠవ పోటీలను సొంతఖర్చులతో నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు బహుమతి ప్రధానంగా మెమెంటోలు, అభినందన ధ్రువపత్రాలు ఇస్తూ,వివిధ పాఠశాలలలో ఉపాధ్యాయులు, ఫారెస్ట్ డిపార్టుమెంటు సహకారంతో, విద్యార్థులచేత ప్లాస్టిక్ ఏరివేత, మొక్కలను నాటిస్తూ హరితహారం కార్యక్రమాలను చేస్తూ ప్రకృతిని ఎల్లప్పుడూ రక్షిస్తుండాలని.. వారికి ఆచరణత్మకంగా చూపిస్తూ ఆదర్శంగా ఉండాలని నేర్పుతున్నామన్నారు.

వివిధ కార్యక్రమ సందర్భాలలో అటవీ కృషిలో, అడవుల ప్రాధాన్యతలో సేవలందించిన పాల్గొన్న వారికీ వారిపేరుపైన అభినందన ధ్రువపత్రాలు ఇస్తూ,సన్మాన సత్కారాలను చేసి ప్రోత్సాహస్తున్నామని తెలియ చేశారు.

ఇందారం వివరించిన తమ ఎన్.జీ.ఓ. నిర్వహిస్తున్న అటవీ రక్షణ, అభివృద్ధి పనులు, అటవీ టూరిజం ఆదాయ అవకాశాలు గురించి, పర్యావరణ విద్యపై తెలిపిన వివరాలు వివరించగా ఎంతో ఓపికతో విన్న తెలంగాణ అటవీ అధిపతి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ,హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డా.సి.సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్. ఎంతో ఓర్పుతో సమయాన్ని కేటాయించి విన్నారని చెప్పారు.

పీసీసీఎఫ్ స్పందిస్తూ “అటవీ సంపదలు ఒక దేశానికి నిరంతరంగా ఆదాయన్ని సమాకూర్చే ఆర్థిక వనరులు. జీవ జాలానికి జీవన ఆవాసాలు” అని చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ చెప్పినట్లుగా… అడవులు జీవజాతుల రక్షణలో, ఆవాసాల మనుగడలో ప్రధాన పాత్రనుపోసిస్తాయని  పేర్కొన్నారని తెలిపారు. భవిష్య అటవీ అభివృద్ధి, రక్షణ ప్రణాళికలల్లో తప్పకుండ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ. బృంద సేవలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటుందని సానుకూల్సముగా స్పందించారు.

అతి త్వరలో వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం అడవులను పర్యేక్షణ చేయనున్నామని, పర్యవేక్షణలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ. ను కూడా పిలుస్తామని తెలియ చేస్తూ, నాగేశ్వర్ రావు స్వయంగా తీసిన ఒక జలపాత చేయచిత్రాన్ని బహూకరించగా చాలా సంతోషంతో స్వీకరించి, అభినందించారు.

ఓరుగల్లులో  ‘‘ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలకు’’ పీసీసీఎఫ్‌కు ఆహ్వానం

ఈ నెల 29న నిర్వహించనున్న ‘‘ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలు ’’జరిపేందుకు వరంగల్ వేదికగా ఓరగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అటవీ శాఖ పిసిసిఎఫ్ డాక్టర్ సి. సువర్ణ ఐ.ఎఫ్.ఎస్. ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అందుకు పీసీసీఫ్ సానుకూలంగా స్పందిస్తూ వస్తానని హామీ ఇచ్చారు.

ఈ మీట్ అండ్ గ్రీట్ పరిచయ కార్యానికి సహకరించి పీ.సీ.సీ.ఎఫ్ డా. సి. సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్. ను పరిచయం చేయించిన డీసీఫ్ మాధవరావు కు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, ఎన్.జి.ఓ. వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇందారం నాగేశ్వర్ రావు బృంద సభ్యులు ప్రతేక కృతజ్ఞతలు తెలియజేశారు.

The post తెలంగాణ అడవుల్లో అటవీ టూరిజం ఔత్సాహికం.. పీసీసీఎఫ్‌కు ఔల్స్ ఎన్జీవో వివరణ appeared first on VEDHA NEWS.

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి
వేద న్యూస్, వరంగల్:

‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం..                                                                        ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/

ఎవడికి వాడు నాదే హక్కని .. చెయ్యేస్తే.. ఎట్టా? /

తరముల నాటి కథంతా../ మన తదుపరి మిగలాలంట

/ కదపక చెరపక.. పదికాలాలిది కాపాడాలంటా../

ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం/

ఇష్టంగా గుండెకు హత్తకుందాం../ కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం../

తల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కడు మిగలం..’’  అంటూ సాగే ఓ సినీ పాటలో ప్రకృతికి కోపమొస్తే.. భూమ్మీద ఏ ఒక్కరు మిగలబోమని, అందుకే పర్యావరణానికి చేటు చేయొద్దని సూచిస్తూనే.. పరిరక్షణకు పాటు పడాలనే సందేశాన్ని గేయ రచయిత సాంగ్‌లో అందించే ప్రయత్నం చేశారు.

కాగా, ఈ పాటలోని పంక్తులను నరనరాన వంటపట్టించుకున్నట్టుగా మన తదుపరి తరం, మనుషులకు ప్రకృతి మిగల్చడం కోసం.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి.. ‘హరిత’ యజ్ఞం చేస్తూ… జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు విశేషంగా పాటు పడుతున్న వ్యక్తి పిట్టల రవిబాబు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వన్యప్రాణులతో పాటు పర్యావరణ పరిరక్షణలో ‘నేను సైతం’ ఓ సమిధనై ముందుకు సాగుతానని, తన వంతు ప్రయత్నం, కృషి చేస్తున్న పర్యావరణవేత్త పిట్టల రవిబాబుపై ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..

పర్యావరణ హితమే ‘పిట్టల’ అభిమతం

అశేష జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు భూమ్మీద ఉన్న ప్రకృతి అందిస్తోంది. కాగా, సకల జీవరాశిలో మానవుడి వాటా అతి స్వల్పం. కానీ, పర్యావరణానికి మనిషి చేసే హాని మాత్రం అత్యంత అధికం. భూమ్మీద జరుగుతున్న విధ్వంసం ఆపకపోతే వినాశనం అతి దగ్గర్లో ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణ విద్యపైన అవగాహన కల్పించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన వారిలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి పర్యావరణవేత్త పిట్టల రవిబాబు.

ప్రకృతితో మమేకమవుతూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ…

నిద్ర లేచింది మొదలు.. పర్యావరణ పరిరక్షణపై అవగాహనకు ఆ రోజు ఏయే కార్యక్రమాల్లో పాల్గొనాలనే విషయాలపై కార్యాచరణ రూపొందించుకుని.. ఎంత దూరమైనా ప్రయాణం చేసి.. ప్రకృతితో మమేకమవుతూ.. నేచర్ నెసిసిటీని  వివరిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం ప్రతి రోజూ చేయడం పిట్టల రవిబాబు దినచర్య. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్(అధికరణ 51 ఏ(జీ)) ప్రకారం.. ‘‘ప్రకృతి పరిసరాలైన అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులు, ఇతర జీవులను సంరక్షించుకోవాలి’’, ‘‘ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి.. జ్ఞానాభివృద్ధికి పాటు పడాలి’’.. ఇవీ ప్రతి పౌరుడి ప్రాథమిక విధులు.. కాగా, ఈ డ్యూటీస్‌ను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తున్న పర్సన్ పర్యావరణవేత్త పిట్టల రవిబాబు.

ఉన్నత విద్యావంతుడు పిట్టల రవిబాబు..

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేసిన రవిబాబు పిట్టల..వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ టెక్నాలజీ‌లో జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఎంటెక్ చేశారు. అదే కాలేజీలో ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీపై పీహెచ్‌డీ చేస్తున్నారు. సెంటర్‌ ఫర్ వాటర్ రొసోర్సెస్, ఐఎస్టీ, జేఎన్టీయూహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రవిబాబు వర్క్ చేశారు.

జూనియర్, సీనియర్ రీసెర్చ్ స్కాలర్‌గా వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో వివిధ వర్సిటీల్లో పని చేశారు. సుమారు 20కు పైగా రీసెర్చ్ పేపర్స్‌ను వివిధ ప్లాట్‌ఫాంలలో జర్నల్స్‌లో, మౌఖికంగా రవిబాబు ప్రజెంట్ చేశారు. వివిధ అంశాలపై 500 కు పైగా ఆర్టికల్స్ రాశారు. సహజ వనరుల క్షీణత, సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతుగా రవిబాబు పిట్టల విశేషంగా కృషి చేస్తున్నారు.

ఎన్విరాన్‌మెంట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌పై వివిధ కాలేజీలు, స్కూల్స్, పబ్లిక్‌కు అవగాహన కల్పించేందుకు పిట్టల రవిబాబు..ఆయా సంస్థలతో పాటు తెలంగాణ అటవీశాఖ, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు, ఇతర ఎన్జీవో‌లతో భాగస్వామి అవుతారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(Orugallu Wildlife Society) ఎన్జీవోకు జాయింట్ సెక్రెటరీ రవిబాబు పని చేస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని.. పర్యావరణ పరిరక్షణకు రవిబాబు తన గళం వినిపించారు.

The post పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి appeared first on VEDHA NEWS.

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

వేద న్యూస్, వరంగల్:

తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి అందిస్తున్న అడవిని, అడవి జంతువులను, వృక్షాలను, నీటి కుంటలను చట్టవిరుద్ధంగా 400 ఎకరాలను రాత్రికి రాత్రి నాశనం చేయడం దారుణం అని పలువురు పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబందించిన 400 ఎకరాల అడవి విధ్వంసం గురించి ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(OWLS) ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్  హాజరై మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జీవులను ఛిద్రం చేస్తూ, చెట్లను, జీవుల ఆవాసాలను, నీటి వనరులను, పర్యావరణ చట్టాలను, అటవీ చట్టాలను, నీటి చట్టాలను తుంగలో తొక్కి కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ అక్కడి జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సామాజిక బాధ్యతతో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపైన, ఇతరులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. తాను పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని తెలిపారు.

మాజీ మేయర్ టి. రాజేశ్వరరావు మాట్లాడుతూ… మనిషి తన అస్తిత్వం కోసం ప్రకృతిని నాశనం చేయడం దారుణం అన్నారు. 400 ఎకరాలల్లో అడగని విధ్వంసం చేయడం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమేనని పేర్కొన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పౌర సమాజం పోరాడాలని పిలుపునిచ్చారు.

“ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ” సంస్థ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంవత్సరాల వయసు కలిగిన చెట్లను పీకివేస్తూ జింకలను, నెమళ్లను,వివిధ రకాల పక్షులను, షెడ్యూల్ 1,2,3,4, జాబితాలో గలిగిన జీవులను,నక్షత్ర తాబేళ్లను, ఉడుములను, పాములను, తొండలను జీవ వైవిధ్యం పరంగా ప్రాధాన్యత కలిగిన వివిధ రకాల జీవులను, నాశనం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా HCU జీవవైవిధ్యం,  ప్రభుత్వం చేపట్టిన విధ్వంసంపై 10 నిమిషాల వీడియో అదేవిధంగా 30 నిమిషాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఔల్స్ జాయింట్ సెక్రెటరీ రవిబాబు పిట్టల ప్రజెంట్ చేశారు.

వివిధ NGO’S ప్రతినిధులు మాట్లాడుతూ నీరు, భూమి, ఖనిజాలు, చెట్లు వంటివి పరిమిత వనరులు కాబట్టి  వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు . సహజ వనరుల సంపద నశిస్తే రాబోయే తరాలకు మనుగడ సాగించడం ఒక సవాల్ గా మారుతుందని వెల్లడించారు.

భూమి ఆరోగ్యంగా ఉండాలంటే, అడవులను సంరక్షించుకోవాలని, ఊపిరితిత్తులు దెబ్బతింటే శరీరానికి ఎలా నష్టం కలుగుతుందో, అదే విధంగా అడవులు నాశనం అయితే వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, నీటి కొరత వంటి సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. ఈ సందర్భం గాహైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టులను ముక్త ఖంఠంతో ఖండిస్తూ వారిని బేషరుతుగా విడుదల చేస్తూ వారిపైన పెట్టిన కేసులను వెంటలే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంస్థ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరరావు , సెక్రెటరీ చెల్పూరి శ్యాం సుందర్, జాయింట్ సెక్రెటరీ పిట్టల రవి బాబు, “టార్చ్” వ్యవస్థాపక అధ్యక్షులు అరవింద్ ఆర్య, వన సేవ ప్రతినిధులు పొట్లపల్లి వీరభద్రా రావు, నరేష్, పర్యావరణవేత్త రతన్ సింగ్, డాక్టర్ ప్రసాద్ ,నిమ్మ శ్రీనివాస్, నిఖిత, జేవీవీ సంస్థ ప్రతినిధి పరికిపండ్ల వేణు, కమలాకర్ స్వామి, కుమారి రాపోల్ నిఖిత, విద్యార్థి నాయకులు శరత్, రాకేష్ యాదవ్, బైరపాక ప్రశాంత్, శ్రీకాంత్ చారి, వీరస్వామి, అనిల్ తదితరులు వివిధ ఎన్జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేశారు.

The post HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు appeared first on VEDHA NEWS.