కాంగ్రెస్ ప్రభుత్వం Archives - VEDHA NEWS

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్
హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు

నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి..

కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత

వేద న్యూస్, కరీంనగర్:

కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు తిప్పికొడుతూ.. ఆయన పలు విషయాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం విశేషం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా తన వంతుగా ప్రయత్నాలు చేయడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. ఆయనే.. కాంగ్రెస్‌కు కంకణబద్ధుడైన నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

సర్కారు వాదనను బలపరుస్తూ.. క్యాంపెయిన్

రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానంపైన నిత్యం కొలిపాక శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా, బయటా విస్తృతంగా ప్రజలకు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి వీరాభిమానిగా, ఆయన నాయకత్వ పటిమను, ప్రజల కోసం పరితపించే విధానం గురించి కాంగ్రెస్ శ్రేణులతో పాటు జనానికి వివరించే ప్రయత్నం చేయడంలో కొలిపాక శ్రీనివాస్ ముందుంటారు.

తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ దీవెనలతో రాష్ట్రంలో రేవంత్ పాలన.. ప్రజా పాలనగా సాగుతోందని కొలిపాక శ్రీనివాస్ వివరిస్తున్నారు. పేదలకు సంక్షేమం అందించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం మాదిరిగానే పాలన కొనసాగితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పదేండ్లు అధికారంలో ఉండటం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దే ప్రయత్నాలను శక్తివంచన లేకుండా సమర్థవంతంగా రేవంత్ నాయకత్వంలోని సర్కారు చేస్తోందని ఘంటాపథంగా ప్రజలకు శ్రీనివాస్ వివరిస్తున్నారు.

బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొలిపాక శ్రీనివాస్

The post కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్ appeared first on VEDHA NEWS.

డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు మరువలేనివి: సీఎం రేవంత్
వేద న్యూస్, డెస్క్ :

దేశ రాజకీయాల్లో డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు మరువలేనివని, ఆయన స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌ను సీఎం తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ నిలువెత్తు చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవని, ప్రస్తుతం దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి, కులాల మధ్య అంతరాలు చెరిపేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో శంకుస్థాపన చేశామని సీఎం చెప్పారు.

చదువు మీద పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడని, విద్యార్థులు బాగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయని ఆయన అన్నారు.

లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్‌రామ్ కూతురు మీరాకుమారి అని, తెలంగాణ రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని కొనియాడారు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఒకసారి దొరల చేతిలో ఉంటే, ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా అసెంబ్లీలో గడ్డం ప్రసాద్‌ను అధ్యక్షా అని పిలవాల్సిందేనని సీఎం రేవంత్ తెలిపారు.

కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని, అసలు ఆ ప్రశ్నించే హక్కు, అధికారం కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

The post డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు మరువలేనివి: సీఎం రేవంత్ appeared first on VEDHA NEWS.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్
వేద న్యూస్, డెస్క్ :

గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.

ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు.

అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

The post అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్  appeared first on VEDHA NEWS.