హన్మకొండ జిల్లా Archives - VEDHA NEWS

జీపీలకు ఫండ్స్‌కు ప్రతిపాదనలు పంపండి
మండల పంచాయతీ అధికారికి దామెర మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీల వినతి

వేద న్యూస్, వరంగల్:

గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు నిధుల సమస్య వలన తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్నాయని, ఆయా ఫెస్టివల్స్ కు ఏర్పాట్లు పంచాయతీ సెక్రెటరీలకు మోయలేని భారం అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి తక్షణమే నిధుల విడుదలకు చొరవ తీసుకోవాలని  పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమమకొండ జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్ ఆధ్వర్యంలో దామెర మండల పంచాయతీ అధికారి కే.వీ.రంగాచారి కి శుక్రవారం  వినతి పత్రం సమర్పించారు.

ఇప్పటికే జీపీల్లో ఖర్చు పెట్టిన డబ్బులకు ఐఎఫ్ఎంఎస్ ద్వారా పేమెంట్ చేసిన చెక్కులు సుమారు 10 నెలలుగా క్లియర్ కాలేదని, దీని పర్యవసానంగా ఏ ఒక్క ఏజెన్సీ కానీ ఇతర షాప్ యజమాని కానీ గ్రామ పంచాయతీలకు క్రెడిట్ ద్వారా సామగ్రి ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉన్నదని వినతి పత్రంలో ప్రస్తావించారు. జీపీల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయుటకు చొరవ తీసుకోవాలని కోరారు.

జీపీ సిబ్బందికి కొన్ని నెలలుగా శాలరీ చెల్లించుటకు ఫండ్స్ లేనందున, రోజువారి కార్యక్రమాలు పారిశుధ్య పనులు, ట్రాక్టర్ డీజిల్‌కు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగి అయినా తన జీతం డబ్బులను తన ఇంటి ఖర్చులకు వాడుకుంటారని కానీ, పంచాయతీ సెక్రెటరీలు మాత్రమే తమ జీతాల నుంచి అత్యవసర పనులకు ఖర్చు చేయవలసి వస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు చొరవ తీసుకుని ప్రతిపాదనలు పంపించాలని కోరారు.

కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శుల ఫోరం దామెర మండల అధ్యక్షుడు అర్థం శ్రీనివాస్, పరకాల డివిజన్ అధ్యక్షుడు మనోహర్ , కార్యదర్శులు వేణు మాధవ్, సరళ, సిరి వెన్నెల, కవిత, రజిత, సందీప్, మనిదీప్, ధర్మారెడ్డి, రామ్మూర్తి, అన్నపూర్ణ పాల్గొన్నారు.

The post జీపీలకు ఫండ్స్‌కు ప్రతిపాదనలు పంపండి                    appeared first on VEDHA NEWS.

పంచాయతీ సెక్రెటరీలకు బీఎల్‌వో విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి
పంచాయతీ కార్యదర్శుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అశోక్

జిల్లా ఫోరం కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు

కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లనున్నట్టు వెల్లడి

వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు  జనుగానీ అశోక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించి, ఆ సమస్యలను టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్  ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని తీర్మానాలు చేశారు.

హనుమకొండ జిల్లాలోని 10 జీపీల పంచాయతీ సెక్రెటరీలకు బీఎల్‌వో డ్యూటీలు వేశారని, వెంటనే ఆ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గించాలన్నారు. గ్రామ పంచాయతీలకు వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని జీపీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ లో పంచాయతీ సెక్రెటరీలను బాధ్యులను చేయకూడదన్నారు. వారికి ఎలాంటి జరిమానా విధించకూడదని వెల్లడించారు.

మస్టర్ నిర్వహణలో పంచాయతీ సెక్రెటరీలను బాధ్యులను చేయకూడదని, వారి సంతకం అవసరం లేకుండా ఎఫ్ ఏ, టీఏ సంతకాలతో పేమెంట్ చేయాలని సూచించారు. నాలుగేండ్లు పూర్తయిన జేపీఎస్ లను అందరినీ ప్రొబేషన్ తో సంబంధం లేకుండా రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆ నాలుగేండ్ల కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలన్నారు. ఓపీఎస్ లను జేపీఎస్ లుగా నియమించాలని కోరారు. ఇక ముందు ఓపీఎస్ నియామకం చేపట్టకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ అంశాలపై తీర్మానాలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశం, కోశాధికారి రాజు, ఉపాధ్యక్షులు వెంకన్న,ఆర్గనైజింగ్ కార్యదర్శి అర్శం శ్రీనివాస్, హనుమకొండ డివిజన్ అధ్యక్షులు ఎం.డీ. రఫీ, పరకాల డివిజన్ అధ్యక్షుడు మనోహర్, సభ్యులు భీం రాజ్, వేణుమాధవ్, రఘు  ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

The post పంచాయతీ సెక్రెటరీలకు బీఎల్‌వో  విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి appeared first on VEDHA NEWS.

వచ్చే నెల 6 నుంచి ‘వీరభద్ర నక్షత్ర దీక్ష’ మాలధారణ
వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 6వ తేదీ(మంగళవారం) నుంచి సెప్టెంబర్ 2 (సోమవారం) వరకు వీరభద్ర నక్షత్ర దీక్ష మాలాధారణ భక్తులు చేయవచ్చని ఆలయ అర్చకుడు రాంబాబు సోమవారం తెలిపారు. ఈ దీక్షను నక్షత్ర సంఖ్యను బట్టి 27 రోజులుగా నిర్ణయించనిట్టు వెల్లడించారు.

ఈ దీక్ష మాలాధారణ వలన రోగ, శతాధిక, ఆయుష్య, శతృ విమోచన, పుత్ర లాభ, ధన, కనక, ఆయురారోగ్యాలు కలుగునని పేర్కొన్నారు. ఇట్టి దీక్షను హనుమంతుడు కూడా తీసుకున్నట్లు స్కంద పురాణములో చెప్పబడిందని వివరించారు.

భక్తులు ప్రతి శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో వీరభద్ర దీక్షను తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. దీక్షకు వస్త్రాలు గంధం రంగువి, ఎర్ర చందనం మాలలు తీసుకోవాలన్నారు. వీరభద్ర నక్షత్ర దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలకు వ్యవస్థాపక గురుస్వామి, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబును 99636 77927 నంబర్‌లో సంప్రదించొచ్చని దేవాలయ అర్చక సిబ్బంది, కార్యనిర్వహణ అధికారి పేర్కొన్నారు.

The post వచ్చే నెల 6 నుంచి ‘వీరభద్ర నక్షత్ర దీక్ష’ మాలధారణ appeared first on VEDHA NEWS.

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా కొంగంటి సందీప్
వేద న్యూస్, హన్మకొండ:

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని దేవునూరు గ్రామానికి చెందిన కొంగంటి సందీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన క్రమంలో సందీప్ శనివారం బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రావుపద్మకు మొక్కను అందజేసి ధన్యవాదాలు తెలిపారు.

తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా అధ్యక్షులు, ఆ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు రాజు గౌడ్, జిల్లా నాయకుడు చిలుక విజయరావు, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు, తోటి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా సందీప్ పేర్కొన్నారు. దేశంలో మరోసారి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు.

The post బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా కొంగంటి సందీప్ appeared first on VEDHA NEWS.

గొప్ప పరిపాలనాదక్షుడు పీవీ నరసింహారావు: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
దేశ మాజీ ప్రధాన మంత్రి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం

వేద న్యూస్, హుస్నాబాద్:

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి కాంతారావు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ అన్నారు. భారత ప్రభుత్వం పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పీవీ బహుభాషా కోవిదుడని, గొప్ప పరిపాలన దక్షుడని శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించాలని పదవులకు వన్నె తెచ్చారని, మచ్చలేని జీవితాన్ని గడిపారని ప్రశంసించారు. నాడు మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపి తన రాజకీయ చాణక్యత ప్రదర్శించారని అన్నారు.

నాడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. నాడు పీవీ తీసుకున్న నిర్ణయాల వల్లనే నేడు అభివృద్ధి సాధ్యం అవుతోందని వెల్లడించారు. పీవీ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి విషయంలో దూసుకు పోతోందని, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశ పెట్టడం ద్వారా పారిశ్రామిక రంగంలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయని, తద్వారా కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని స్పష్టం చేశారు.

పీవీ లేని ఆధునిక భారతదేశాన్ని మనం ఊహించుకోలేమని పేర్కొన్నారు. పీవీకి తమ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగర నాడు హుజురాబాద్, నేడు హుస్నాబాద్ నియోజకవర్గం లో ఉండటం, పీవీ మన ప్రాంత ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఇది మొత్తం ప్రపంచమే గర్వించదగ్గ నేత అని కొనియాడారు. పీవీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడం పట్ల నేతలు లక్ష్మీకాంతరావు, సతీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

The post గొప్ప పరిపాలనాదక్షుడు పీవీ నరసింహారావు: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ appeared first on VEDHA NEWS.