ashwini taanaaji vaakade Archives - VEDHA NEWS

శానిటేషన్, నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించండి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ :

శానిటేషన్ నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే  అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ లోని పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తో పాటు వరంగల్ నగర పరిధిలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరా సానిటేషన్ స్థితిగతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోతన ట్రాన్స్ఫర్ స్టేషను పరిశీలించిన కమిషనర్  చెత్త తరలింపు విధానాన్ని, ప్లాంటు సామర్థ్యం, పనిచేసే విధానాన్ని ముఖ్య ఆరోగ్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వరంగల్  బ్యాంక్ కాలనీ ప్రాంతం లో  పర్యటించి స్థానికులను నీటి సరఫరా తీరు ను  అడిగి తెలుసుకుంటూ  ప్రతిరోజు ఎంతసేపు నీరు  సరఫరా అవుతుంది ? నీటి సరఫరా తీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారా?  నీటి పన్నులు చెల్లించారా? అని క్షేత్ర స్థాయి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం దేశాయి పేట గొల్ల వాడ లో పర్యటించి నీటి సరఫరా విధానాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.ఎల్ బి నగర్ పద్మనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా తీరు ను స్థానికులను అడిగి తెలుసుకొని నీటి వృధా ను అరికట్టాలని, అవసరాల మేరకు నీటిని వినియోగించుకోవాలని ఆన్ ఆఫ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, లైన్ మెన్ లు ఎప్పటికపుడు లీకేజీలను అరికట్టెలా చూడాలని ఈ సందర్భం గా కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సి ఎం హెచ్ ఓ డా.రాజేష్ , ఈ ఈ శ్రీనివాస్ , సానిటరీ సూపర్వైజర్ సాంబయ్య,  డిఈ లు సారంగం, రంగారావు, కృష్ణమూర్తి, రవీందర్, ఏఈలు సౌజన్య, సతీష్ ,సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ ,రాజ్, ధరమ్ సింగ్, ఎల్లా స్వామి, తదితరులు ఉన్నారు.

The post శానిటేషన్, నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించండి appeared first on VEDHA NEWS.

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ:

దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రల్ పార్టిసిపేషన్) కార్యక్రమం లో భాగం గా మంగళవారం వరంగల్ జిల్లా పరిధి ఐ ఎం ఎ హల్ లో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ లకు ఓటు హక్కు వినియోగం పై ఏర్పాటు చేసిన చేసిన అవగాహన కార్యక్రమానికి కమీషనర్ ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఏ.ఆర్. ఓ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయడానికి దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంప్ ల ఏర్పాటు ప్రత్యేక క్యు లైన్లు తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.

వరంగల్ తూర్పు నియోజక వర్గంలో సుమారు 12 వేల మంది దివ్యాంగ ఓటర్ లు ఉన్నారని, ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలని, ఫాం-8 సమర్పణ ద్వారా పిడబ్ల్యుడి మార్కింగ్ ఇవ్వాలని, దివ్యాంగులు 12(డి)సమర్పించి హోం ఓటింగ్ నమోదు చేయించుకొని ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భం గా దివ్యాంగ ఓటర్లచే ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, టి పి ఆర్ ఓ రాజేష్ కుమార్, తహశీల్దార్ ఇక్బాల్, టి ఎం సి రమేష్, దివ్యాంగ నాయకులు బండి రాజేందర్, చక్రపాణి, వాణి, సి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

The post దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి appeared first on VEDHA NEWS.