Ayyappa pooja Archives - VEDHA NEWS

వెంకన్న ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు
వేద న్యూస్, వరంగల్ :

గ్రేటర్ వరంగల్ చౌర్బౌలి ప్రాంతంలోని పద్మశాలి కల్యాణ మండపంలో గురువారం అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మశాలి కల్యాణ మండపం నిర్వాహకుడు కొంతం వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.

గత పది సంవత్సరాలుగా అయ్యప్ప స్వాముల భక్తి, సేవా భావంతో ఈ బిక్ష కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ రావడం విశేషం. ఈ ఏడాది కూడా సుమారు 300 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వాములందరికీ శ్రద్ధాభక్తులతో అన్నదానం, మరియు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక అయ్యప్ప స్వామిలు, భక్తులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుగోన్నారు.

The post వెంకన్న ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు appeared first on VEDHA NEWS.

మత్స్య గిరీష్ ని సన్నిధిలో శబరిగిరీసునికి అభిషేకం
వేద న్యూస్,శాయంపేట:

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శబరిగిరీసుడు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి, వినాయకునికి కుమారస్వామికి బుధవారం ఉదయం పాలు, పెరుగు ,తేనె ,నెయ్యి ,పంచదార పంచామృతాలతో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములు అభిషేకం నిర్వహించినారు. అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందగట్ల రమేష్, మార్త సుమన్, గట్టు కిషన్, లోకబోయిన కుమారస్వామి, బాసని బాలకృష్ణ ,కొత్తపెళ్లి రవీందర్, సామల నాగరాజు ,వనం విశాల్ , కోమటి రవికమల్ ,ఉజ్జేతుల శ్రీకాంత్ ,ముల్కనూరి సంజయ్ భక్తులు పాల్గొన్నారు.

The post మత్స్య గిరీష్ ని సన్నిధిలో  శబరిగిరీసునికి అభిషేకం appeared first on VEDHA NEWS.