congres Archives - VEDHA NEWS

మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్

వేద న్యూస్, మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం జరిగింది. మరిపెడ మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడి రవి తరఫున ఆయన ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. జాటోత్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ యువ జిల్లా నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, షేక్ అఫ్జల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బోడి రవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరిపెడ పట్టణ ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

The post మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి  appeared first on VEDHA NEWS.

పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తాం
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన అధ్యక్షులకు మంగళవారం గాంధీభవన్లో ఏఐసిసి జాబితా ప్రకారము నూతన జిల్లా అధ్యక్షులకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నూతన అధ్యక్షునిగా నియమింపబడిన మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా నూతన అధ్యక్షునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, విశ్వనాధన్, సచిన్ సావంత్, రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి తూర్పు శాసనసభ్యులు కొండ సురేఖ, శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి,రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజ్, యశస్విని రెడ్డి,

నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను

వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ ఏఐసిసి, పిసిసి పిలుపుమేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తానని అన్నారు. అలాగే పదవి రావడానికి జర్నలిస్టుల సహకారం సైతం ఉందని వారికి ధన్యవాదాలు తెలిపారు.

The post పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తాం appeared first on VEDHA NEWS.

బీసీలకు 42% రిజర్వేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం..*

వేద న్యూస్ ,వీర్నపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాముల సూచనల మేరకు వీర్నపల్లి మండల అధ్యక్షులు పరమాల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థలలో పెరగనున్న బీసీల ప్రతిని ద్వేమ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 సాధన రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో ఎవరు కోర్టును ఆశ్రయించకుంటే సెప్టెంబర్ నెల ఆఖరిలోగా గ్రామపంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్య అవకాశాలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నెల రోజుల్లో రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ నెల వరకు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కుల గణన చేపట్టి విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు 42 శాతం ఇచ్చిన ఆమె మేరకు కుల గణనా చేపట్టి ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం తెలిపితే ప్రభుత్వం ఇది రిజర్వేషన్ సంబంధించి జీవోను జారీ చేయనున్నది ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరు కూడా కోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు ముందస్తుగా కోర్టులో కెవి యాట్ దాఖలు చేయాలని నిర్ణయించింది 30% సీట్లను జనరల్ కు కేటాయించనున్నారు వాటిలో కూడా బీసీలు పోటీ చేసే తమ ప్రతినిధ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి బిజెపి పార్లమెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు వారందరూ కూడా బీసీల పక్షాన ఉండి పార్లమెంట్లో ఆమోదింప చేయాలని బిజెపి ప్రభుత్వానికి మేము తెలుపుకుంటున్నాము బీసీల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాలను బీసీలు ఆదరిస్తారని నేను వారికి సూచిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వేములవాడ శాసనసభ్యులు ఆది శీనన్న కి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ కనమేని చక్రధర్ రెడ్డి కి సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అనుబంధ సంఘాలకు జిల్లా నాయకత్వానికి బీసీ 42 శాతం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా బీసీ కుల బంధువులకు అందరికీ మండల పక్షాన ధన్యవాదాలు అదే మాదిరిగా బిసి జనరల్ స్థానాలు వస్తే బీసీల నుంచి వీర్నపల్లి మండలంలో జాతీయ బీసీ మండల అధ్యక్షులు ఫర్మాల మల్లేశం యాదవ్ గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరిని వార్డ్ నెంబర్లను సర్పంచులను మరియు జెడ్పిటిసి గా కూడా మల్లేశం యాదవ్ బరిలో ఉంటాడు అందరిని బరిలో ఉంచుతాము అని నిర్ణయించుకోవడం జరిగింది బీసీ కుల బంధువులు అందరూ ఆదరించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము మన బీసీ ఓటు శాతాన్ని పెంచుకోవడం కోసం అందరూ ఏకధాటిగా రావాలని వారికి పిలుపునిస్తున్నాను ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉపాధ్యక్షులు సీర్ల శ్రీనివాస్ సలహాదారుడు దేశ సత్తయ్య అధికార ప్రతినిధి నరేందర్ కోశాధికారి తిరుపతి కార్యదర్శి ఆకుల మహేందర్ కళాకారుల మండల అధ్యక్షుడు నేరెళ్ల ముత్యం కార్యవర్గ సభ్యులు పిట్ల రాజేశం దేశరాజ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు

The post బీసీలకు 42% రిజర్వేషన్లు appeared first on VEDHA NEWS.

రైతు సంక్షేమమే సీఎం సంకల్పం: పటేల్ రమేశ్ రెడ్డి
వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి :

కాలేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ అని మాయమాటలు చెప్పి బిఆర్ఎస్ నాయకులు వేలకోట్ల రూపాయల దోచుకున్నారని దుయ్యబట్టారు.

కాలేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లు వ్యయంతో ఖర్చుపెట్టి కడితే మూడు సంవత్సరాలకే కూలిపోయిందని అన్నారు. 18 నెలల పరిపాలనలో రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన మహా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదన్నారు.9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చారిత్రాత్మక రికార్డ్ అని అన్నారు.

రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం మనీ స్పష్టం చేశారు. పేదలకు ఉచిత సన్న బియ్యం దేశంలోనే చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిందని అభిప్రాయపడ్డారు. ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీల ఉచిత బియ్యం అందజేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

జగన్ కు మేలు చేసే విధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేలకోట్ల రూపాయలు సంపాదించారని శంషాబాద్ సమీపంలో 90 ఎకరాల గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు. సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ ఊర రామమూర్తి, ధారావత్ వెంకన్న, ఫారుక్, జ్యోతి కరుణాకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

The post రైతు సంక్షేమమే సీఎం సంకల్పం: పటేల్ రమేశ్ రెడ్డి appeared first on VEDHA NEWS.

యూత్ కాంగ్రెస్ పరకాల జనరల్ సెక్రెటరీకి ఎమ్మెల్యే రేవూరి సన్మానం
వేద న్యూస్, వరంగల్:

పరకాల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన  దామెర రాజు ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శాలువాతో ఆదివారం సత్కరించారు.  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ‘స్థానిక’ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం కోసం పని చేయాలని స్పష్టం చేశారు.

The post యూత్ కాంగ్రెస్ పరకాల జనరల్ సెక్రెటరీకి ఎమ్మెల్యే రేవూరి సన్మానం appeared first on VEDHA NEWS.

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’
వేద న్యూస్, మరిపెడ:

తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. అనంతరావు మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ జాతి అస్థిత్వానికి మార్గదర్శకాలు అని చెప్పారు.  వారి ఆదర్శాలు విద్యార్థులకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రామ్మోహన్ బయగాని, దేవులా, నెహ్రూ, స్వప్న, ప్రకాష్, రమేష్ రెడ్డి, ప్రసాదరావు, సారయ్య, జహేదా బేగం, సురేష్, బాబూరావు, అనిత, సుధా, మంజుశ్రీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

The post మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’ appeared first on VEDHA NEWS.