Dalitha ratna Archives - VEDHA NEWS

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ : దళిత రత్న నమిండ్ల చిన్న స్వామి
వేద న్యూస్, వరంగల్ టౌన్:

సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు నేడు న్యాయం జరుగుతుందంటే అందుకు కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ వరంగల్ జిల్లా దళిత రత్న నమిండ్ల చిన్న స్వామి అన్నారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ జాని పీరీలు వద్ద అంబేద్కర్ పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఎఫ్సీఐ గోదాం సర్కిల్ వద్ద అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సభ అధ్యక్షత వహించిన ఇసం పెళ్లి సాంబయ్య అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్న స్వామి మాట్లాడుతూ

అణగారిన వర్గాల స్వరం బలంగా వినిపిస్తుందంటే అందుకు కారణం కూడా అంబేద్కర్ అని తెలిపారు. అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాల వారికి రక్షణ లభించడం వెనక ఆయన చేసిన కృషి ఎనలేనిదనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు గౌరవం దక్కేలా చేయడంలో రాజ్యాంగం పాత్ర అమోఘమని వర్ణించారు. అంతేకాకుండా పేద వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దల బాబు, 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ దుపాకీ సంతోష్ కుమార్, వల్లెం సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల రాజు, కార్యదర్శి ఇసంపల్లి కరుణాకర్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఇసంపెల్లి లక్ష్మి, గాడుదుల రాజు, ఎండి సలీం, ఎండి యాకూబ్, చింతం వెంకటేష్, ఇసంపల్లి ప్రభాకర్, శృతి, సృజన్, సాల్మన్, అజయ్, పాస్టర్ శ్రీనివాస్ ఇసంపెల్లి, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

The post బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ : దళిత రత్న నమిండ్ల చిన్న స్వామి appeared first on VEDHA NEWS.

సి జె ఐ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
వరంగల్ జిల్లా ఎస్సీ /ఎస్టీఅట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ , దళితరత్న చిన్న స్వామి నమిండ్ల

వేద న్యూస్, వరంగల్:

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై న్యాయవాది  చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ .. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన దాడిగా కాకుండా మనువాదం ముసుగులో జరిగిన దాడిగా భావిస్తున్నామని దళితరత్న చిన్న స్వామినమిండ్ల తెలిపారు.

ఈ దేశంలో సర్వోన్నతమైన న్యాయస్థానా ప్రధాన న్యాయమూర్తికే భద్రత కల్పించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనేది దేశ ప్రజలు గమనించాలన్నారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందనీ , ఈ దేశంలో దళిత బహుజనులకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా ? అని ప్రశ్నిం చారు.

వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి దోషిని కఠినంగా శిక్షించాలని కోరారు.

The post సి జె ఐ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా appeared first on VEDHA NEWS.

పుల్లూరి కుమార్ కు దళిత రత్న అవార్డు
వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి కుమార్ ను దళిత రత్న అవార్డు వరించింది. ఆయన జీవితం అనేక దళిత విప్లవోద్యమాలతో ముడిపడి ఉంది. గతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, మాదిగ వర్గీకరణ కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ, జాన్ను కనకరాజు మాదిగచేతుల మీదుగా సికింద్రాబాద్ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఉద్యమాల హుజురాబాద్ గడ్డకు మరోసారి దక్కిన అరుదైన గౌరవం ఇది అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

దళిత రత్న అవార్డు గ్రహీత పుల్లూరికుమార్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం

తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. దళితుల జనాభా పెరిగినందున రిజర్వేషన్ పెరుగుదలకు భవిష్యత్తులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలో మరిన్ని పోరాటాలు చేసి

విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో దళితుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.

తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుమార్ కు ఈ అవార్డు వరించడం పట్ల గ్రామస్తులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేశారు

The post పుల్లూరి కుమార్ కు దళిత రత్న అవార్డు appeared first on VEDHA NEWS.