general physician Archives - VEDHA NEWS

రాత్రిపూట ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరం?
వేద న్యూస్, జమ్మికుంట:

​రాత్రిపూట నిద్రలో లేచి బాత్‌రూమ్‌కు వెళ్లడం అనేది చాలా సాధారణం. అయితే, ఇది ఎప్పుడు సమస్యాత్మకంగా మారుతుంది? చాలా మందికి, రాత్రికి ఒక్కసారి మేల్కొనడం సాధారణంగా పరిగణించబడుతుంది. అంతకంటే ఎక్కువసార్లు జరిగితే, అది మీ నిద్రను, మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ​చీకటిలో నిద్రలేచి మూత్రవిసర్జన చేయడం అనేది చాలా మంది పెద్దగా పట్టించుకోని విషయం. కానీ ఈ అలవాటు మీ శరీర పరిస్థితి గురించి కీలక విషయాలను వెల్లడిస్తుంది. నిద్రకు భంగం కలిగినా సరే, మూత్రాన్ని ఆపుకోవడం కూడా ప్రమాదకరమే. దీనినే నోక్టూరియా గురించి అర్థం చేసుకోవడం ద్వారా, ఏది సాధారణమో, ఏది ఆరోగ్య సమస్యకు సంకేతమో మనం గుర్తించవచ్చు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రముఖ వైద్యుడు, గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. ఆ ముఖ్యమైన సూచనలు మీ కోసం..

​నోక్టూరియా అంటే..

​రాత్రిపూట మూత్రవిసర్జన కోసం మేల్కొనడాన్ని వైద్య భాషలో ‘నోక్టూరియా’ అంటారు. ఇంటర్నేషనల్ కాంటినెన్స్ సొసైటీ (ఐసీఎస్) ప్రకారం, రాత్రికి ఒక్కసారి నిద్రలేవడం సాధారణ పరిమితుల్లోనే ఉంటుంది. ​

కానీ, ఒకటికి మించి ఎక్కువ సార్లు మేల్కొనడాన్ని నిపుణులు ‘పాథలాజికల్ నోక్టూరియా’ అని పిలుస్తారు. ఇది ఒక వ్యాధి కాదు, కానీ శరీరంలో దాగి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు ఇదొక లక్షణం. తరచుగా నిద్రకు భంగం కలగడం వల్ల అలసట, చిరాకు, నిద్రలేమికి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ​సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు, శరీరం మూత్ర ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి ఆదర్శంగా అయితే, రాత్రిపూట ఒక్కసారి కంటే ఎక్కువసార్లు మేల్కొనాల్సిన అవసరం ఉండకూడదు.

తరచూ మూత్రవిసర్జనకు కారణాలు

​రాత్రిపూట అధిక మూత్రవిసర్జనకు అనేక వైద్యపరమైన కారణాలు ఉండవచ్చు.

​ప్రోస్టేట్ సమస్యలు: పురుషులలో అయితే, ప్రోస్టేట్ గ్రంథి వాపు, డయాబెటిస్ (మధుమేహం) ఇది మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. గుండె లేదా మూత్రపిండాల వైఫల్యం కూడా రీజన్ కావచ్చు. ​స్లీప్ అప్నియా: నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు., ​నరాల సంబంధిత సమస్యలు: మూత్రాశయ నియంత్రణపై ప్రభావం చూపేవి ఉంటాయి. ​వయస్సు పెరిగే కొద్దీ మూత్రాశయం సామర్థ్యం కూడా సహజంగా తగ్గుతుంది, ఇది కూడా ఒక కారణం కావచ్చు.

నోక్టూరియాను పెంచే రోజువారీ అలవాట్లు

​అన్నిసార్లు ఇది అనారోగ్యం వల్లనే కాకపోవచ్చు, కొన్ని అలవాట్లు కూడా దీనికి కారణం కావొచ్చు. ​పడుకోవడానికి రెండు గంటల ముందు ఎక్కువ ద్రవాలు తీసుకుంటే రాత్రి నిద్రలేవక తప్పదు. ​మద్యం, కెఫీన్.. ఇవి మూత్ర ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ​ రక్తపోటు కోసం వాడే కొన్ని రకాల మందులు, గర్భాశయం మూత్రాశయంపై ఒత్తిడి తేవడం వల్ల వస్తాయి.

ఇవీ చిట్కాలు

​కొన్ని చిన్న మార్పుల ద్వారా రాత్రిపూట మేల్కొనడాన్ని తగ్గించవచ్చు. ​ద్రవాల నియంత్రణ.. పడుకోవడానికి 2 నుండి 3 గంటల ముందు నీరు లేదా ఇతర పానీయాలు తాగడం తగ్గించండి. సాయంత్రం వేళల్లో ఆల్కహాల్, టీ, కాఫీలకు దూరంగా ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ‘పెల్విక్ ఫ్లోర్’ వ్యాయామాలు మూత్రాశయ నియంత్రణకు సహాయపడతాయి. ఈ మార్పులు చేసినప్పటికీ సమస్య తగ్గకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని డాక్టర్ సురేశ్ వెల్లడించారు.

The post రాత్రిపూట ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరం? appeared first on VEDHA NEWS.

మలబద్ధకానికి ఇలా చెక్.. డిసెంబర్ 1 నుంచి 31 వరకు అవగాహన నెల
డాక్టర్ ఊడుగుల సురేశ్ ముఖ్యమమైన సూచనలు

వేద న్యూస్, జమ్మికుంట:

మలబద్ధకం(కాన్‌స్టిపేషన్) అనేది మలవిసర్జన ఆలస్యం కావడం లేదా అసంపూర్ణంగా రావడం వంటి లక్షణాలతో కనిపించే సమస్య. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే పైల్స్, ఫిషర్లు వంటి అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

ఈ నెల(డిసెంబర్) 1 నుంచి 31 వరకు మలబద్ధకంపై అవగాహన కల్పించే నెల కావడంతో.. ప్రజలకు మలబద్ధకం నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన పేగు అలవాట్లు, సమయానికి సరైన చికిత్స గురించి ప్రముఖ వైద్యుడు, గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. ఆ ముఖ్యమైన సూచనలు మీ కోసం..

ఈ అలవాట్లు అనుసరించండి

మలబద్ధకం నివారణకు ప్రతీ రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని, ఆహారంలో ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలు (గోధుమ రొట్టె, పప్పులు, కూరగాయలు, పండ్లు) ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్ సురేశ్ చెప్పారు. టీ, కాఫీ, జంక్-ఫుడ్ తగ్గించాలని, నిత్యం నడక, వ్యాయామం చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు.

టాయిలెట్ ఆపకుండా సమయానికి వెళ్లడం,లూస్ దుస్తులు, ఒత్తిడి లేకుండా ఉండే జీవనశైలి కలిగి ఉండాలన్నారు. 2–3 రోజుల్లో మల విసర్జన లేకపోవడం, మలం గట్టిగా, రాళ్లలాగా బయటకు రావడం, విసర్జన సమయంలో ఒత్తిడి పెట్టాల్సి రావడం,కడుపు నిండినట్టు, బరువుగా అనిపించడం, తినిన తర్వాత ఫూలింగ్, గాలి ఎక్కువగా రావడం, చిన్నపాటి రక్తస్రావం వంటివి చీలిక (ఫిషర్) లక్షణాలు అని, ఇవి ముందస్తుగా మలబద్ధకం సమస్యగా గుర్తించాలని సూచించారు. ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

ఇవి ఆరోగ్యకరమైన పేగు అలవాట్లు

ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ వెచ్చని నీరు తాగాలని, ప్రతీ రోజూ ఫైబర్ 25 నుంచి 30 గ్రాములు తీసుకునే అలవాటు చేసుకోవాలని డాక్టర్ సురేశ్ వెల్లడించారు.

పప్పులు, పండ్లు (పపయ, సీతాఫలం, అరటి), ఓట్స్, మొలకలు తీసుకోవాలన్నారు. ఉదయం రొటీన్ ఫిక్స్ చేసుకోవడం (టాయిలెట్ టైమ్) మంచిదన్నారు. ఎక్కువసేపు ఫోన్, పుస్తకం పట్టుకొని టాయిలెట్‌లో కూర్చోకూడదని, అవసరమైతే డాక్టర్ సూచనతో స్టూల్ సాఫ్ట్‌నర్ / లాక్సేటివ్ వాడాలని చెప్పారు. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలని చెప్పారు.

The post మలబద్ధకానికి ఇలా చెక్.. డిసెంబర్ 1 నుంచి 31 వరకు అవగాహన నెల appeared first on VEDHA NEWS.

ఆరోగ్యప్రదాయిని ‘సంజీవని’లో చక్కటి వైద్య సేవలు
అందుబాటులో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు చక్కటి వైద్య సేవలందిస్తున్నారు. జనం డయాలసిస్ కోసం వరంగల్, కరీంనగర్, హనుమకొండ , హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా జమ్మికుంటలోని సంజీవని ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సదరు ఆస్పత్రిలో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు అందిస్తున్నట్టు ఎండీ జనరల్ ఫిజీషియన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఊడుగుల సురేశ్, ఎంఎస్ జనరల్ సర్జన్‌, ఎఫ్ఎంఏఎస్ డాక్టర్ అనిత ఊడుగుల తెలిపారు.

హెల్త్‌పై ఫోకస్ మస్ట్

దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా కిడ్నీ సమస్యలున్న పేషెంట్స్ ఉన్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయింది. ప్రతీ వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాని డాక్టర్ ఊడుగుల సురేశ్, డాక్టర్ ఊడుగుల అనిత వెల్లడించారు.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బీపీ, షుగుర్ సమస్యలు వస్తున్నాయని.. ఫలితంగా కిడ్నీల మీద వాటి ప్రభావం పడే అవకాశాలు ఉంటున్నాయని చెప్పారు. అవి కంట్రోల్ దాటి ప్రభావం చూపితే డయాలసిస్ వరకు పేషెంట్స్ వెళ్లే ప్రమాదముంటుందని తెలిపారు.

ఎవరైనా సరే అనారోగ్య సమస్య వస్తే సొంత వైద్యానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమమని స్పష్టం చేశారు.

ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, యాంటీ బయాటిక్స్ మాత్రలు సొంతంగా వాడటం మంచిది కాదని డాక్టర్ సురేశ్ చెప్పారు.

The post ఆరోగ్యప్రదాయిని ‘సంజీవని’లో చక్కటి వైద్య సేవలు appeared first on VEDHA NEWS.

పొంచిన ‘సీజనల్’ డిసీజెస్, వైరల్ ఫీవర్ ముప్పు.. వానాకాలంలో ఈ జాగ్రత్తలే రక్షణ కవచం
జాగ్రత్తలే రక్షణ కవచం

ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం

పొంచిన సీజనల్ డిసీజెస్, వైరల్ ఫీవర్ల ముప్పు

వానాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి

అవగాహన, సమయానికి వైద్య సలహా వెరీ ఇంపార్టెంట్

వేద న్యూస్, బ్యూరో:

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో భారీ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఇదే క్రమంలో ఆ చల్లదనం వెనక కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల ముప్పు కూడా పొంచి ఉంది. ముఖ్యంగా సీజనల్ డిసీజెస్, వైరల్ ఫీవర్లు, నీటి మూలంగా వచ్చే వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే జబ్బులు పెరిగిపోతాయి. అయితే, ఆయా వ్యాధుల గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించుకుని చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే పలు రకాల అనారోగ్య సమస్యలను ముందే అడ్డుకోవచ్చని ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) హుజూరాబాద్-జమ్మికుంట శాఖ కార్యదర్శి, ‘సంజీవని’ ఆస్పత్రి వైద్యుడు ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వెల్లడించారు. ప్రజెంట్ వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు.

అలా చేయడం డేంజర్

ప్రస్తుత వానాకాలంలో తేమ (తడి) ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షాల వల్ల వాతావరణం కూడా చల్లబడి ఉంటుంది. పరిసరాల్లో ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి ఉంటుండటం గమనించొచ్చు. ఈ నీరు వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటివి సాధారణంగా వచ్చే చాన్సెస్ ఉంటాయి.

ఇకపోతే కొందరు కొందరు తమకు ఫీవర్ వచ్చినా ఇంట్లోనే మందులు వేసుకుంటూ వేచి చూస్తారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. ఫీవర్ రెండు రోజులకు మించినపుడు, 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, దగ్గు, వాంతులు, విరోచనలు ఎక్కువగా (రోజుకు 10-15 సార్లు) ఉన్నపుడు, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలున్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలా చేయడమే మీ ఆరోగ్యానికి మంచిది. లేదంటే అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టవుతుంది.

ఇవీ.. ఫీవర్ లక్షణాలు..

అసలు తమ హెల్త్ ఎలా ఉంది? అనేది తెలుసుకోవడానికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫీవర్ ఎలా వస్తోంది? వేడి ఎప్పుడెప్పుడు పెరుగుతోంది? అనే దానిని బట్టి మూలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు సాయంత్రమయ్యే సరికి ఫీవర్ పెరగడం, వణకటం, చెమటలు వస్తుంటే.. మలేరియా కావొచ్చు.

తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉంటే డెంగ్యూ కావొచ్చని గుర్తుంచుకోవాలి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వస్తుంటే ‘సీజనల్’ వైరల్ ఫీవర్ కావొచ్చు. ఇక టైఫాయిడ్ అయితే, జ్వరం, కడుపులో అసౌకర్యం, అలసట వంటివి కనిపిస్తాయి ఇవి అనుమానాలు మాత్రమే. కచ్చితంగా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘చికిత్స కంటే నివారణే మేలు’ అనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని చెబుతున్నారు.

యూజ్ మాస్క్ కంపల్సరీ

ప్రజెంట్ వానాకాలం సీజన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడటం ఉత్తమమే కాదు అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ బయటకు వెళితే బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని సూచిస్తు్న్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటి నుంచే జాగ్రత్తలు మొదలవ్వాలని స్పష్టం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఫ్లూ టీకాతో పాటు న్యూమోనియా టీకాలు కూడా వేయించాలి. దోమలు కుట్టకుండా రిపెలెంట్లు ఉపయోగించాలి. దోమ తెరల్లో నిద్రించాలి. నిల్వ నీరు ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. డ్రై డేను ప్రతిరోజూ పాటిస్తే ఇంకా ఉత్తమమని వెల్లడిస్తున్నారు. నీటిని ఒకే చోట నిలువ ఉండకుండా చూడాలని, అలా జాగ్రత్త వహిస్తే వ్యాధులు దరిచేరవని పేర్కొంటున్నారు.

సమయానికి వైద్య సలహా అతిముఖ్యం: డాక్టర్ ఊడుగుల సురేశ్, ఎండీ జనరల్ ఫిజీషియన్

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. అవగాహన, జాగ్రత్త, సమయానికి వైద్య సలహా ఇవే ప్రతిఒక్కరికీ రక్షణ కవచమే కాదు అతి ముఖ్యం కూడా. భారీ వర్షాల వల్ల నీరు ఎక్కువగా నిలిచి ఉండిపోవడం వల్ల పరిసరాల్లో దోమలు పెరిగే చాన్సెస్ ఉంటాయి. ఈ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రాత్రివేళ కాటేసే ‘అనోపే‌లీస్’ దోమ వల్ల మలేరియా వస్తుంది. డెంగ్యూ మాత్రం పగటి పూట కాటేసే ‘ఏడిస్’ దోమ వల్ల వస్తుంది. డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవచ్చు. ఇది గమనించకుండా వదిలేస్తే పరిస్థితి విషమించొచ్చు. ఇక డెంగ్యూ అంటే జ్వరం మాత్రమే కాదు. అది ప్రమాదకరంగా మారే చాన్స్ కూడా ఉంది. ప్లేట్లెట్ల స్థాయి గమనించడం, నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి గుర్తెరిగి.. దోమలు రాకుండా దోమల తెరలు ఇంటి లోపల అమర్చుకోవడం ఉత్తమం.

The post పొంచిన ‘సీజనల్’ డిసీజెస్, వైరల్ ఫీవర్ ముప్పు.. వానాకాలంలో ఈ జాగ్రత్తలే రక్షణ కవచం appeared first on VEDHA NEWS.