కిష్టంపేటవాసులకు సైబర్ భద్రతతో పాటు పలు విషయాలపై ఎస్ఐ రమేశ్ అవగాహన
వేద న్యూస్, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ అవగాహన కార్యక్రమం ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యం, డయల్ 100 వినియోగం, మహిళా…