medical Archives - VEDHA NEWS

8 వారాల్లో చర్యలు తీసుకోండి.. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు
ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాలుడికి నిర్లక్ష్య వైద్యం ఘటనలో..

బాధితుడికి ఆస్పత్రిపై తీసుకున్న యాక్షన్‌ సమాచారం ఇవ్వండి:  ఎన్‌హెచ్‌ఆర్‌సీ

వేద న్యూస్, వరంగల్:

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) హనుమకొండ బాలసముద్రంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య వైద్య ఘటనపై స్పందించింది. బాధితులు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఈ ఏడాది మార్చి 3న ఫిర్యాదు చేయగా, కమిషన్ లా విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అతుల్ కుమార్ స్పందించారు. సదరు ఘటనపై ఎంక్వయిరీ జరిపి, తగు చర్యలు 8 వారాల్లో తీసుకోవాలని, యాక్షన్ తీసుకున్న సమాచారాన్ని బాధితులకు తెలియజేయాలని రాష్ట్ర హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీని కమిషన్ ఆదేశించింది.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన బాధితులు కొక్కు సదానందం-సునీత తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుమారుడైన తనీష్‌ను 2023 ఆగస్టు 5న హనుమకొండ బాలసముద్రంలోని శ్రీ ఉదయ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో అపెండిస్ ఆపరేషన్ చేయించారు. కాగా, ఆ వైద్యం వికటించిందని, బాలుడికి తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

డాక్టర్‌ను సంప్రదిస్తే.. పెద్దాస్పత్రికి తరలించాలని చెప్పారు. దాంతో తనీష్ కుటుంబీకులు యశోద ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ముందుచేసిన సర్జరీ వికటించిందని తెలిపి, మళ్లీ అక్కడ ట్రీట్ మెంట్ చేయగా, భారీగా ఖర్చు అయింది. శ్రీఉదయ్ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంపై బాధితులు పోరాటం చేస్తున్నారు. సదరు హాస్పిటల్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సైతం కంప్లయింట్ చేయగా, తాజాగా కమిషన్ సైతం స్పందించి.. తెలంగాణ రాష్ట్ర హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది.

The post 8 వారాల్లో చర్యలు తీసుకోండి.. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు appeared first on VEDHA NEWS.

రోగుల ప్రాణాలతో “రేనే”చెలగాటం..!
రేనే ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు భద్రత కరువు..?

కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న వైనం..!

వేద న్యూస్, కరీంనగర్ :

ప్రజలు అనేక రోగాలతో సతమతమవుతూ తమ వ్యాధులను తగ్గించుకోవడానికి ఆసుపత్రుల బాట పట్టడం సర్వసాధారణమైనది. అయితే ఈ క్రమంలో కొన్ని ప్రధాన నగరాలలోని హాస్పిటల్స్ ఇదే అదునుగా భావించి తమ ఆసుపత్రులకు వచ్చే రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా అక్రమాలకు కూడా పాల్పడుతున్నారు.

తాజాగా ఓ మహిళ రేనే హాస్పటల్ పై పలు ఆరోపణలు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేనే హాస్పటల్ కు 17జూలై 2025వ తేదీన ఓ మహిళ అనారోగ్యం చేసిందని హెల్త్ చెకప్ కు వెళ్లింది. డాక్టరు ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించి పలు రకాల మందులను రాసి ఇచ్చారు. మందులను తీసుకుందామని హాస్పిటల్ లోని మెడికల్ షాపు కి వెళ్ళగా వారు మందులను ఇచ్చారు. వెంటనే ఇంటికి వెళ్లి మందులను వేసుకునే టైంకి వాటిని పరిశీలించగా, నాప్రోయాక్ట్-డి 500 అనే ఔషధం తేడాగా కనబడింది.

అది ఏమిటంటే?దాని ఎక్స్పైరీ ని పరిశీలించగా డేట్ అయిపోయి ఉంది గమనించాడు. అంతే కాకుండా రేటు కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ బిల్లు వేశారు. ఈ విషయాలను గమనించిన పేషంట్ ఒక్కసారి కంగుతిన్నది. జిల్లా కేంద్రంలో పేరుగాంచిన హాస్పటల్లో ఇలా జరగడమేమిటని? ఆశ్చర్యానికి గురికావాల్సిన పరిస్థితి ఎదురైన ఆమెకు. ఒకవేళ పై విషయాలను గమనించకుండా టాబ్లెట్లను వేసుకుంటే తన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

రేనే హాస్పిటల్, డాక్టర్, మెడికల్ షాప్ నిర్వాహకం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలు తమ వ్యాధులు నయమవుతావని నమ్మకంతో మారుమూల ప్రాంతాల నుండి పెద్దపెద్ద ఆసుపత్రులను ఆశ్రయించగా, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బడా ఆసుపత్రులు ఇలా అక్రమాలకు పాల్పడుతూ, సామాన్య ప్రజల ఆరోగ్యాలతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని జిల్లా జిల్లా కేంద్రంలో చర్చగా మారింది.

అసలు ఎక్స్పైరీ అయిన మందులను ఒక ప్రముఖ ఆసుపత్రిలో రోగులకు ఎలా ఇస్తారు? అంతేకాకుండా ఉన్న ఎంఆర్పి కంటే అధిక ధరలు ఎలా వసూలు చేస్తారు.?ఇది డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుందా? లేదా దీని వెనుక ఏమన్నా ముసుగు దందా నడుస్తుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

The post రోగుల ప్రాణాలతో “రేనే”చెలగాటం..! appeared first on VEDHA NEWS.

మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులపై సిబిసిఐడి విచారణ జరిపించాలి
వేద న్యూస్, కరీంనగర్ :

కరీంనగర్ జిల్లాలోని మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులు సిబిసిఐడి విచారణ జరిపించాలాని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లా అయినా కరీంనగర్ కేంద్రంగా జోరుగా సాగుతున్న మందు బిళ్ళల దందా ను అరికట్టాలని,నకీల మందు బిళ్ళల తయారీ ఫార్మసీ కంపనీయాజమాన్యాల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం మూలంగానే ఫార్మసీ ఏజేన్సీ నిర్వాహకుల మేంటేన్ చేయటం మూలంగానే సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహారించారని ప్రతిఫలంగా నెలకోసారి ముడుపులు ముట్టాయన్నారు ఇదే అదునుగా భావించిన ఫార్మసీ ఏజేన్సీ నిర్వాహకులు నకీలీ ముందు బిళ్ళల దందా కొనసాగించారన్నారు.మందు బిళ్లల ఉత్పత్తులలో నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే షెడ్యూల్ హెచ్,హెచ్ 1 మందు బిళ్ళలను అమ్మటానికి వీల్లేదన్నారు.దేశంలో ఫార్మా రంగానికి ఉత్తర తెలంగాణ జిల్లా అయిన కీలక కేంద్రంగా గుర్తింపు పొందినా న్నారు సంబంధిత మందుబిళ్ళల తయారికీ ముడి సరుకు రాష్ట్రంలో ఎక్కువ మోత్తంలో ఉండటాన్ని అదునుగా భావించిన ఫార్మసీ కంపెనీ లు తేలంగాణ రాష్ట్రంలో కన్నేసారన్నారు మందు బిళ్ళలు నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షణ లోపించటం డ్రగ్ ఇన్స్పెక్టరల నిర్లక్ష్యం మూలంగానే నకీలీ మందుల తయారీ జరుగుతుందాన్నారు. ఈ తతాంగం చాలా యేళ్ళుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ల కనుసన్నల్లో నకీలి మందు బిళ్ళల రాకెట్ జరిగిందన్నారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మందు బిళ్ళల ధరలు పేంచి సామాన్య మధ్యతరగతి ప్రజలును వైద్యానికి దూరం చేస్తూందన్నారు.ఇకనైన మందు బిళ్ళలు అధికార యాంత్రంగoసరైన పర్యవేక్షణ జరుపలాన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులపై సిబిసిఐడి విచారణ జరిపించాలన్నారు. లేని యేడల అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సురేశ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

The post మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులపై సిబిసిఐడి విచారణ జరిపించాలి appeared first on VEDHA NEWS.

సీజనల్ వ్యాధుల నివారణకు..జాగ్రత్తలే ప్రధానం: డాక్టర్ యూ.సురేశ్
ఆందోళన వద్దు.. అవగాహన పెంచుకోండి

ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ యూ.సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట:

వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. ఫీవర్, నీరసం, దగ్గు, వాంతులు వంటి లక్షణాలతో జనం అవస్థలు పడే చాన్సెస్ ఉంటాయి. పరిసరాల అపరిశుభ్రత కారణంగా వచ్చే వ్యాధులతో పాటు ఆహార కాలుష్యం వల్ల సీజనల్ డిసీజెస్ తో ప్రజలు అనారోగ్యం పాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీజనల్ డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయాలపై ఐఎంఏ హుజూరాబాద్, జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, ‘సంజీవని’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. అవేంటో మీరూ చదివి తెలుసుకోండి..

వర్షాల వల్ల మురికి నీరు చేరి.. దోమలు ఎక్కువైపోయాయి. పైగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు అధికమవుతాయి. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి సీజనల్ వ్యాధులుగా చెప్పుకోవచ్చు. వానాకాలంలో వచ్చే మరి కొన్ని వ్యాధులు ఇన్‌ఫ్లుఎంజా, మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్- ఏ. ఈ వ్యాధులు ప్రధానంగా వెలుగు చూస్తుంటాయి. ఈ వ్యాధులు బారిన అన్నీ వయసుల వారు పడుతుంటారు.

ఈ వ్యాధులు సోకడానికి ప్రధానంగా కలుషిత ఆహరం, మురికి నీరు. ఎక్కవ కాలం ఒకే ప్రాంతంలో నిలిచి ఉన్న మురుకి నీరు.. వాటి పై వాలే దోమలు ఈ వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సమయాల్లో చాలా మంది దగ్గుతూ కనిపిస్తారు. ఇలా ఒకరి నుంచి మరోకరికి దగ్గు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ముఖ్యంగా దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కొన్నిసార్లు మరింత ప్రమాదకరమైనవిగా మారుతాయి. అందుకే వాటిని ముందుగా గుర్తించి అశ్రద్ధ చేయకుండా.. చికిత్స చేయించుకోవాలి. ఇలాంటి సమయాల్లోనే ‘స్క్రబ్ టైఫస్’ అనే ప్రాణాంతక జ్వరం కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈ జ్వరం కూడా డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది. కానీ దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

కలుషిత ఆహారం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. అనంతరం వైద్యుల సూచనల మేరకు కామెర్లు మలేరియా, డెంగ్యూ జ్వరం, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలి.

సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు:

చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కరోనాను అరికట్టడంతో పాటు అతిసార వ్యాధిని, ఇతర సీజనల్ వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.

తీసుకునే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. కలుషిత ఆహారం, నీటిని దూరంగా ఉంచడం వల్ల డయేరియా, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు.

డెంగ్యూ, మలేరియాల జ్వరాలు సోకకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించాలి.

మనం నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కలా ఎక్కడా మురుగు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.

వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

పానీపూరీ , ఇతర జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

మాస్క్ ధరించడం వల్ల సాధారణ జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధుల రాకుండా జాగ్రత్త వహించవచ్చు.

కిడ్నీల ఆరోగ్యానికి ఈ సూచనలు పాటించండి: డాక్టర్ సురేశ్

The post సీజనల్ వ్యాధుల నివారణకు..జాగ్రత్తలే ప్రధానం: డాక్టర్ యూ.సురేశ్ appeared first on VEDHA NEWS.