solved Archives - VEDHA NEWS

వరదవెల్లి లో సీపీఎం నేతల పర్యటన.. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కారిడార్ ఏర్పాటు చేయాలి

చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: సీ పీ ఎం

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మిడ్ మానేరు ప్రాజెక్టు వల్ల ఇక్కడున్న దాదాపు మెజార్టీ గ్రామాలు భూములతో పాటు తమ సర్వస్వాన్ని కోల్పోయి పూర్తిగా ఉపాధి లేకుండా మిగిలిపోయారు.

గత  ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆచరణలో కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ మేం ప్రభుత్వంలోకి వస్తే ముంపు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడున్న వారికి ఉపాధి, అలాగే చదువుకున్న యువతీ, యువకులకు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటి కూడా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ముప్పు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో పని దొరకకపోవడం వల్ల తీవ్రంగా ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని,కారిడార్ ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం నాయకులు కోరారు. లేనియెడల భవిష్యత్తులో ముంపు గ్రామాల ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించే పరిస్థితి ఉంటదనీ, కాబట్టి కారిడార్ ఏర్పాటు చేయాలని సిపిఎం  డిమాండ్ చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్,వరద వల్లి, గ్రామస్తులు,వనపర్తి లచ్చయ్య, వల్లంపట్ల బాలయ్య, అంబటి చంద్రయ్య, మందాల రవి, గోట్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

The post వరదవెల్లి లో సీపీఎం నేతల పర్యటన.. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ appeared first on VEDHA NEWS.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్

వేద న్యూస్, వరంగల్:

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు మరియు డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకత్వం మూడు దశల పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మొదటి దశ పోరాటంలో భాగంగా అన్ని మండల కేంద్రాలలోని తహసీల్దార్ ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమోరండం సమర్పించాలని, అదేవిధంగా ఆగస్టు ఒకటో తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 23వ తేదీన హైదరాబాదులో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక తహసీల్దార్ రాజేష్ గారికి యు ఎస్ పి సి మండలం, జిల్లా, రాష్ట్ర నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.

అనంతరం రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే వెలువరించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న ఆర్థిక బిల్లులు మంజూరు చేయాలని,01.07.2023 నుండి పి ఆర్ సి అమలు చేయాలని,ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు సవరించి తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని,పదవి విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.

కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, వీటితోపాటు పెండింగ్ లో ఉన్న ఇతర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చందుపట్ల రాజేందర్,డిటిఎఫ్ మండల అధ్యక్షులు దాసరి రవీందర్ ,ప్రధాన కార్యదర్శి మాడుగుల నవీన్ కుమార్, టిపీటీఎఫ్ మండల అధ్యక్షులు ఆర్.బిక్షపతి,ప్రధాన కార్యదర్శి కాలేసి కొమురయ్య,యు టి ఎఫ్ నాయకులు ప్రదీప్ కుమార్,ఎస్ ఎస్ ఎ సంఘం నాయకులు రాజు నాయక్ ,శ్రీకాంత్,  వివిధ సంఘాల నాయకులు పి.శ్రీకాంత్,స్టాలిన్,బి.అశోక్ కుమార్ , పి.లక్ష్మణ్, ఎ .మోహన్,పి.శ్రీధర్ రెడ్డి,కె. ఎల్లయ్య,రఘు బాబు తదితరులు పాల్గొన్నారు.

The post ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి appeared first on VEDHA NEWS.

ఇంటి దొంగను పట్టుకుని.. శివుడిని మించిన ఖాకీలు!..
“భళా..” రక్షక భటులకు సలాం అంటూ పలువురి ప్రశంస

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కాగా, శివుడిని మించిన ప్రతిభ పాఠవాలు నేర్పరితనంతో.. ఓ కేసులో ఇంటి దొంగను ఖాకీలు పట్టుకున్నారు. వివరాల్లోకెళితే..

ప్రియురాలి మైకంలో సొంత ఇంటికి కన్నం వేసి కన్నతల్లి బంగారం మాయం చేసిన యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్‌ నగరంలో అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొంగిలించిన బంగారమంతా రికవరీ చేసి, ఆ విద్యార్థిని జైలుకి పంపారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం(జూన్ 09) తెల్లవారుజామున ఖిలా వరంగల్‌లోని రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో భద్రపరచిన 16 తులాల బంగారం అపహరణకు గురైంది. దీంతో సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రాథమికంగా అక్కడ సీన్ చూస్తే దొంగతనాల్లో ఆరితేరిన దొంగ ఈ దోపిడీకి పాల్పడినట్లు సీన్ కనిపిస్తుంది. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పోలీసులు.

ఇంట్లోని బంగారమంతా లూటీ అవడంతో లబోదిబోమని మొత్తుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొడుకు జయంత్ బంగారం చోరీపై పోలీసులకు పిట్టకథలు వినిపించారు. అక్కడ తెగ హడావిడి చేశారు. అయ్యో మా బంగారం అంతా పోయిందని కుటుంబం అంతా నెత్తి నోరు బాదుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే ఇంటి దొంగ బయటపడ్డాడు.

కేసు పెట్టిన ఓనర్ రామకృష్ణ కొడుకే అసలు దొంగని తేల్చారు. హనుమకొండలోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జయంత్ విద్యార్థి, అదే కళాశాలల్లో చదువుతున్న ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతిని ఆకట్టుకోవడం కోసం జల్సా ఖర్చులకు డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు. సదరు యువకుడు ఇంట్లో బంగారంపై కన్నేశాడు. అతని కన్నతల్లి దాచుకున్న బంగారం అంతా ఊడ్చుకుపోయి, అచ్చం సినిమా ఫక్కీలో హైడ్రామా క్రియేట్ చేశాడు. ఎవరో దొంగలు ఇంట్లో పడి బంగారమంతా ఊడ్చుకుపోయినట్లుగా కథ అల్లాడు.

ఎంతటి తెలివి గల నేరస్తులైనా పోలీసుల నిఘానేత్రాల నుండి తప్పించుకోలేరన్నట్లు టెక్నాలజీ అతన్ని పట్టించింది. దొంగతనం జరిగిన సమయంలో అతని సెల్ నెట్‌వర్క్ ఆధారంగా పోలీసులు అనుమానం వచ్చి విచారించగా అసలు కథ బయటపడింది. ఇంటి దొంగ బంగారం దొంగిలించినట్లు గుర్తించిన పోలీసులు జయంత్ ను అరెస్టు చేసి, అతని వద్ద 16 తులాల బంగారం రికవరీ చేశారు. తల్లిదండ్రులతోపాటు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, చోరీ కేసు నమోదు చేసి జైలుకి పంపారు. కన్న కొడుకే ఇంట్లో బంగారం దొంగిలించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. కొడుకు జైలుపాలు కావడంతో ఏం చేయాలో అర్థం కాని దయనీయ స్థితిలో తల్లిదండ్రులు కుమిలిపోయారు.

కాగా దొంగతనం కేసుని ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన మిల్స్ కాలనీ సీఐ బి. రమేశ్, ఎస్సెలు శ్రీకాంత్, సురేశ్, సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డు రఫీ, సిబ్బందిని వరంగల్ ఏసీపీ నందిరాం ఈ సందర్భంగాఅభినందించారు.

The post ఇంటి దొంగను పట్టుకుని.. శివుడిని మించిన ఖాకీలు!..  appeared first on VEDHA NEWS.