Strict action Archives - VEDHA NEWS

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి

వేద న్యూస్, జమ్మికుంట:

ఎన్నికల మోడల్ కోడ్ కండక్టు అమలులో ఉన్న నేపథ్యంలో జమ్మికుంట మున్సిపల్, మండల పరధిలోని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్రామంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం రవాణా,  డీజే సౌండ్ సిస్టం పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించినా, నిబంధనలకు మించి డబ్బులు తరలింపులు చేసిన కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టకూడదని సూచించారు. అలాంటి ఘటనలకు పాల్పడితే గ్రూప్ అడ్మిన్, పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.  సమస్యాత్మక గ్రామాలను గుర్తిస్తున్నామని, ఎన్నికలను సజావుగా నిర్వహించడమే పోలీసుల కర్తవ్యమని చెప్పారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారి పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో రౌడీ షీటర్, హిస్టరీ షీట్, బైండోవర్ కేసులు ఉన్న వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. లేనిపక్షంలో తహశీల్దారు ఎదుట  ప్రొడ్యూస్ చేస్తామని, తద్వారా లక్ష రూపాయల జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.  మున్సిపల్, మండల పరిధి గ్రామాల్లోని ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

The post చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు  appeared first on VEDHA NEWS.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు
బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్

వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి:

వరంగల్ పరిధిలోని పిన్న వారి వీధి, ఓల్డ్ బీట్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధం గా సింగిల్ యుజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న 8 దుకాణాల పై బల్దియా కు చెందిన అధికారులు,సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని ప్లాస్టిక్ విక్రయిస్తున్న విక్రయదారుల కు రూ.1 లక్ష 3 వేల పెనాల్టీ విధించి దుకాణాలను సీజ్ చేయడం జరిగిందని బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్ తెలిపారు.

ఈ సందర్భంగా సిఎంహెచ్ఓ మాట్లాడుతూ నగరాన్ని ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించడం జరిగిందన్నారు.ఈ నేపథ్యంలో బల్దియా వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ దుకాణదారులతో గతంలో సమావేశం ఏర్పాటు చేసి సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయించవద్దని సూచించడం జరిగిందని అయినప్పటికీ కొంతమంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో దాడులు నిర్వహించి దుకాణాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.

భవిష్యత్తులో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్లు సాంబయ్య,నరేందర్ సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి, జవాన్లు తదితరులు పాల్గొన్నారు

The post సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు appeared first on VEDHA NEWS.