suresh udugula Archives - VEDHA NEWS

‘కిడ్నీ ఆరోగ్యం’ అందరికీ అత్యంత ముఖ్యం.. వాటి ఆరోగ్యానికి ముఖ్య సూచనలు
ప్రతీ వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్యలు

కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట:

ఉండేది పిడికెడే అయినా అవి చేసే పనులు చాలా గొప్పవి. అందుకే కిడ్నీలను మహా గట్టి పిండాలు అని అంటారు. చిక్కుడు గింజల ఆకారంలో ఉండే ఈ కిడ్నీలు చక్కగా పని చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారని, వాటికి ఏ మాత్రం చిక్కులు వచ్చినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతి 100 మందిలో సుమారు ఏడుగురికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమయింది. ఇది ఒక ఆందోళనకర గణాంకం కాగా, దీనికి ముఖ్య కారణాలు అధిక బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, తగినంత నీరు తాగకపోవడం, అజాగ్రత్తగా మందులు వాడటం మొదలైనవని ప్రముఖ వైద్యుడు, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. కిడ్నీల రక్షణకు, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలిపారు.

డ్రింక్ ఎనఫ్ వాటర్

ప్రతీ ఒక్కరూ తగినంత నీరు తాగాలని డాక్టర్ సురేశ్ సూచించారు. ప్రతీ రోజూ 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని (చలికాలంలో కొంచెం తక్కువ, వేసవిలో ఎక్కువ) అని స్పష్టం చేశారు. మూత్రం లేత పసుపు రంగులో ఉండాలి అంటే సరిపడా నీరు తాగాలన్నారు. రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పారు.

బీపీ ఎక్కువగా ఉండటం కిడ్నీలకు శత్రువు అని వివరించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలని, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలని, షుగర్ ఎక్కువగా ఉంటే కిడ్నీ ఫిల్టర్ యూనిట్లు (నెఫ్రాన్స్) దెబ్బతింటాయని చెప్పారు.

రెగ్యులర్‌గా ఫాస్టింగ్ చేసేవారు పీపీ షుగర్, హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకోవాలన్నారు. నొప్పి మందులు (పెయిన్‌ కిల్లర్స్) జాగ్రత్తగా వాడాలన్నారు. ఐబుప్రొఫెన్, డైక్లొఫెనాక్ మొదలైన.. లాంటివి ఎక్కువ రోజులు వాడితే కిడ్నీకి హాని ఏర్పడుతుందన్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ సూచనతో పెయిన్ కిల్లర్స్ వాడాలని స్పష్టం చేశారు.

లో సాల్ట్ ఫుడ్ తీసుకోండి

తక్కువ ఉప్పు, తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవాలని డాక్టర్ సురేశ్ వెల్లడించారు. ఉప్పు అధికంగా ఉండే పచ్చళ్లు, చిప్స్, ప్యాక్డ్ ఫుడ్ తగ్గించాలని, నాన్ వెజ్, రెడ్ మీట్ తగ్గించాలన్నారు. మద్యపానం, పొగ తాగడం పూర్తిగా మానేయాలని చెప్పారు.

మద్యపానం, ధూమపానం..రక్తనాళాల్ని దెబ్బతీసి కిడ్నీలకు హాని చేస్తాయని వెల్లడించారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని పేర్కొన్నారు. సీరమ్ క్రియాటినైన్, యూరిన్ అల్బమిన్, బీపీ, బ్లడ్, షుగర్ టెస్టులు 6 నెలలకు ఒకసారి చేసుకోవడం మంచిదన్నారు.

మైక్రోఆల్బమినురియ టెస్ట్ ఎర్లీ కిడ్నీ డ్యామేజీని వెల్లడిస్తుందని పేర్కొన్నారు. మూత్రం తరచుగా ఆపడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందని, అందుచేత ఎక్కువ సేపు ఆపుకోవద్దని సూచించారు. అధిక బరువు నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.

స్థూలకాయం (ఒబెసిటీ) వల్ల బీపీ, షుగర్ పెరిగి కిడ్నీ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. హెర్బల్, లోకల్ మందులు జాగ్రత్తగా వాడాలని చెప్పారు. కొన్ని ఆయుర్వేద / లోకల్ మందులలో హానికరమైన హెవీ మెటల్స్ ఉంటాయని, డాక్టర్ సలహా లేకుండా వాడొద్దన్నారు.

చివరి దశలోనే లక్షణాలు

కిడ్నీ వ్యాధులు సాధారణంగా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయని డాక్టర్ ఊడుగుల సురేశ్ స్పష్టం చేశారు. చివరి దశలో మాత్రమే లక్షణాలు (వాంతులు, అలసట, వాపులు, మూత్రం తగ్గడం) కనిపిస్తాయని, కాబట్టి ప్రమాదానికి ముందే పరీక్షలు చేసుకోవడం ఉత్తమమని వెల్లడించారు.

The post ‘కిడ్నీ ఆరోగ్యం’ అందరికీ అత్యంత ముఖ్యం.. వాటి ఆరోగ్యానికి ముఖ్య సూచనలు appeared first on VEDHA NEWS.

ఆరోగ్యప్రదాయిని ‘సంజీవని’లో చక్కటి వైద్య సేవలు
అందుబాటులో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు చక్కటి వైద్య సేవలందిస్తున్నారు. జనం డయాలసిస్ కోసం వరంగల్, కరీంనగర్, హనుమకొండ , హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా జమ్మికుంటలోని సంజీవని ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సదరు ఆస్పత్రిలో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు అందిస్తున్నట్టు ఎండీ జనరల్ ఫిజీషియన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఊడుగుల సురేశ్, ఎంఎస్ జనరల్ సర్జన్‌, ఎఫ్ఎంఏఎస్ డాక్టర్ అనిత ఊడుగుల తెలిపారు.

హెల్త్‌పై ఫోకస్ మస్ట్

దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా కిడ్నీ సమస్యలున్న పేషెంట్స్ ఉన్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయింది. ప్రతీ వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాని డాక్టర్ ఊడుగుల సురేశ్, డాక్టర్ ఊడుగుల అనిత వెల్లడించారు.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బీపీ, షుగుర్ సమస్యలు వస్తున్నాయని.. ఫలితంగా కిడ్నీల మీద వాటి ప్రభావం పడే అవకాశాలు ఉంటున్నాయని చెప్పారు. అవి కంట్రోల్ దాటి ప్రభావం చూపితే డయాలసిస్ వరకు పేషెంట్స్ వెళ్లే ప్రమాదముంటుందని తెలిపారు.

ఎవరైనా సరే అనారోగ్య సమస్య వస్తే సొంత వైద్యానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమమని స్పష్టం చేశారు.

ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, యాంటీ బయాటిక్స్ మాత్రలు సొంతంగా వాడటం మంచిది కాదని డాక్టర్ సురేశ్ చెప్పారు.

The post ఆరోగ్యప్రదాయిని ‘సంజీవని’లో చక్కటి వైద్య సేవలు appeared first on VEDHA NEWS.

THE GERD GUIDE.. గ్యాస్ ట్రబుల్, అల్సర్‌పై డాక్టర్ ఊడుగుల సురేశ్ బుక్
వేద న్యూస్, జమ్మికుంట:

ప్రపంచవ్యాప్తంగా జెర్డ్(జీఈఆర్‌డీ GERD-గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ ) వ్యాధితో 1.03 బిలియన్ మంది బాధపడుతున్నారు. మన దేశంలో(భారత్) ప్రతి 100 మందిలో 16 మందికి జెర్డ్ వ్యాధి ఉన్నదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయులకు 7.6 %గణనీయమైన (జీఈఆర్‌డీ GERD) లక్షణాలు ఉండటం గమనార్హం. ఈ వ్యాధి ప్రతి వయసులో సంభవిస్తుంది. కాగా, ఈ డిసీజ్‌పై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం భారత మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీ(మ్యాన్ కైండ్, neo Mankind) ముందుకు రాగా, సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు  డాక్టర్ ఊడుగుల సురేశ్ (ఎంబీఎస్ ఎండీ-జనరల్ మెడిసిన్) డిసీజ్‌ గురించి వివరించారు.

డిసీజ్‌కు సంబంధించిన అంశాలన్నీ బుక్‌లో సవివరంగా పొందుపరిచారు.  ఈ బుక్ ను (THE GERD GUIDE..) సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో తాజాగా డాక్టర్ సురేశ్‌ ఆస్పత్రి వైద్యులు సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జీర్ణ వ్యవస్థ, ఉదర ఆమ్లం పాత్ర, ఆమ్ల ప్రతిచర్య, కీలక వ్యత్యాసాలు, జెర్డ్ లక్షణాలు, కారకాలు, జెర్డ్ నిర్ధారణ, చికిత్స వంటి విషయాలంపై కూలంకషంగా వివరించారు.

డయాగ్రామ్స్(చిత్రాలు)తో పాటు అర్థమయ్యే విధంగా చక్కటి వివరణను బుక్‌లో ప్రజెంట్ చేశారు. (జీఈఆర్‌డీ- GERD ) లక్షణాలలో కీలకమైన వాటిని చక్కగా పట్టిక రూపంలో వెల్లడించారు. దాంతో పాటు అపోహలు , వాస్తవాలు కూడా చక్కగా చెప్పారు. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధికి సంబంధించి నిర్ధారణకు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలనే సూచనతో పాటు తిన్న వెంటనే పడకోకూడదని పుస్తకంలో ప్రధానంగా స్పష్టం చేశారు.

అయితే, ఈ పుస్తకం కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకొచ్చింది. పాఠకులు తమకు ఈ గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి-జీఈఆర్‌డీ కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ప్రజలకు అవగాహన నిమిత్తం డాక్టర్ ఊడుగుల సురేశ్ చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఆయన వివిధ అంశాలపై మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

The post THE GERD GUIDE.. గ్యాస్ ట్రబుల్, అల్సర్‌పై డాక్టర్ ఊడుగుల సురేశ్ బుక్ appeared first on VEDHA NEWS.