Thanks Archives - VEDHA NEWS

హ్యాట్సాఫ్.. ‘హైడ్రా’.. స్వతంత్ర ఏజెన్సీకి జనం నుంచి కృతజ్ఞతల వెల్లువ
వరద ముప్పు నుంచి కాపాడినందుకు ప్రజల హర్షం

ర్యాలీలు నిర్వహించి హైడ్రా ఆఫీసర్లకు జనం అభినందనలు

వేద న్యూస్, హైదరాబాద్, ప్రతినిధి:

హైదరాబాద్ నగరంలోని అనే కాలనీవాసులు హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రజల నుంచి స్వతంత్ర ఏజెన్సీకి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతోంది. నగరంలో వరద ముప్పు నుంచి అనేక కాలనీలను తప్పించిన హైడ్రా వ్యవస్థకు జనం జేజేలు పలుకుతున్నారు.

హైడ్రా ఎంటరయితే సమస్యలు సాల్వ్

అమీర్‌పేట, శ్రీనివాస్‌నగర్, గాయత్రీనగర్, కృష్ణనగర్, అంబేద్కర్‌నగర్ ప్రాంతాల నివాసితులు ర్యాలీలు నిర్వహించి హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు.

మైత్రివనం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి, వరదలతో అతలాకుతలమైన తమ కాలనీలను రక్షించినందుకు హైడ్రాను కొనియాడారు. అంటే 5 సెంటీమీటర్ల వర్షం పడ్డా నీట మునిగిపోయే అమీర్‌పేట ప్రాంతం, ఇప్పుడు 15 సెంటీమీటర్ల భారీ వర్షానికి కూడా నీరు నిలవకుండా మారిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

భూగర్భ పైపులైన్లలో పేరుకున్న పూడికను హైడ్రా పూర్తిగా తొలగించడంతో సమస్య సర్వం సిధ్ధైందని తెలిపారు. అంబేద్కర్‌నగర్‌లో డ్రైనేజీ రోడ్లపై పారే సమస్య కూడా హైడ్రా జోక్యంతో పరిష్కారమైందని నివాసితులు పేర్కొన్నారు.

నాలా వెడల్పుకు ‘హైడ్రా’ యాక్షన్

హైడ్రా వ్యవస్థ ప్రవేశపెట్టడంలో, సమస్య పరిష్కారంపై పర్యవేక్షణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రజలు అభినందించారు.

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పలు మార్లు పరిశీలించి చర్యలు తీసుకోవడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, ప్యాట్నీ నాలా విస్తరణతో ఏడెనిమిది పైకాలనీలకు వరద ముప్పు తొలగింది. పాయిగా కాలనీ, ప్యాట్నీ కాలనీ, విమాననగర్, బీహెచ్‌ఈఎల్ కాలనీ, ఇందిరమ్మనగర్ తదితర ప్రాంతాల ప్రజలు ర్యాలీగా వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

ప్యాట్నీ వద్ద 70 అడుగుల నాలా 15–18 అడుగులకు కుంచించుకుపోవడంతో దశాబ్దాల సమస్య తలెత్తిందని, హైడ్రా చర్యలతో మళ్లీ అసలు వెడల్పుకు విస్తరించడంతో సమస్య శాశ్వత పరిష్కారమైందని పేర్కొన్నారు.

30 ఏళ్లుగా వర్షం పడితే వాహనాలు, ఇళ్ల సామాన్లు మునిగిపోయి భారీ నష్టాలు వచ్చేవని నివాసితులు గుర్తు చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా స్పందించి పరిష్కారం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు

The post హ్యాట్సాఫ్.. ‘హైడ్రా’.. స్వతంత్ర ఏజెన్సీకి జనం నుంచి కృతజ్ఞతల వెల్లువ appeared first on VEDHA NEWS.

‘‘OBC సాధన సభ’’ సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ధన్యవాదాలు
వేద న్యూస్, హన్మకొండ:

హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన ‘‘OBC సాధన సభ’’ను సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు  ఆరె సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో ఆరె సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ మాట్లాడుతూ ఆరె కులానికి ఓబిసి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆరెకుల విద్యార్థులు ఉద్యోగార్ధులు ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉద్యోగాలలో తమ వాటాను కోల్పోతున్నారని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి పోతున్నారని భావించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితులలో ఓబీసీ సర్టిఫికెట్ సాధించాలని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో  శనివారం  హైదరాబాదులో ‘‘ఓబీసీ సాధన సభ’’ ఏర్పాటు  చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని ఆరె కులస్తులందరూ ‘‘చలో హైదరాబాద్’’ పేరుతో సమావేశానికి స్వచ్ఛందంగా తరలివచ్చి తమ కు ఓబీసీ ఎంత అవసరమో తమ ఆకాంక్షను సభ సక్సెస్ ద్వారా తెలిపారని వెల్లడించారు. ఈ సమావేశ ప్రాంగణం, పరిసరాలు ఆరె కులస్తులతో జన విస్ఫోటనంగా  మారిందని పేర్కొన్నారు.

‘‘ఓబీసీ సర్టిఫికెట్ ఎంత అత్యవసరమో ’ ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆ జన సందోహాన్ని చూడగానే అర్థమైపోయిందని స్పష్టం చేశారు. ఈ సభ ఇంత విజయవంతం కావడంలో ఎంతో కృషి చేసిన ఆరె సంక్షేమ సంఘం గ్రామ, మండల, జిల్లా,రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆరెకుల ఉద్యోగులకు వ్యాపారస్తులకు, విద్యావంతులకు ఆత్మీయ కుల బంధువులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమ విజయవంతంలో ముఖ్య భూమిక పోషించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రైతు విభాగం అధ్యక్షులు మోర్తాల చందర్ రావు, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ మార్జొడు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి పకిడే సాంబారావు, హింగే రాజేశ్వరరావు హనుమకొండ జిల్లా నాయకులు పేర్వాల లింగమూర్తి, లోనె దీపక్ జి, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు హింగే భాస్కర్ , కౌడగాని నర్సింగరావు, పకిడే సదానందం తదితరులు పాల్గొన్నారు.

The post ‘‘OBC సాధన సభ’’ సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ధన్యవాదాలు  appeared first on VEDHA NEWS.