vaagdevi college Archives - VEDHA NEWS

వాగ్దేవి కాలేజీ లో “కేరింగ్ హాండ్స్ క్లబ్” ప్రారంభం
సామాజిక స్పృహ పెంపు లక్ష్యంగా..

ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ

డేటా సైన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమానికి పలువురి ప్రశంస

వేద న్యూస్, వరంగల్:

విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంలో భాగంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌లో డేటా సైన్స్ విభాగము ఆధ్వర్యంలో “కేరింగ్ హాండ్స్ క్లబ్” శనివారం ఘనంగా ప్రారంభమైంది.

ప్రారంభ కార్యక్రమంగా ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. కె.ప్రకాశ్, వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుపతి రావు, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డా. శశిధర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. బెనర్జీ, సిఎస్‌ఈ (డేటా సైన్స్) హెచ్ వోడీ డా. అయేషా బాను, ఫ్యాకల్టీ సభ్యులు హాజరయ్యారు.

విద్యార్థులను సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడం, వారి జీవితంలో సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధ్యాపకులు తెలిపారు.

సుమారు 250 పై చిలుకు రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థులలో సామాజిక బాధ్యతను వృద్ధి చేసే ఈ ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రేరణనిచ్చే విధంగా చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు.

The post వాగ్దేవి కాలేజీ లో “కేరింగ్ హాండ్స్ క్లబ్” ప్రారంభం  appeared first on VEDHA NEWS.

విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ అద్వర్యం లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ ఏసిపి ఎం.బోజారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థిలో ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని సూచించారు. విద్యార్థులకు రోడ్డుపై భద్రత అవగాహనా మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపిల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, వాహన పార్కింగ్ గురించి మొదలగు అంశాలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్ మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ రోడ్డుపై మనం ట్రాఫిక్ నిబంధనలను పాటించినప్పుడే రోడ్డు పైన మనకు భద్రత, భరోసా ఉంటుంది అన్నారు. మనం రోడ్లపైన వాహనం నడిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త వహించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిఐలు సీత రెడ్డి,వెంకన్న,సుజాత, ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్ మేనేజర్ జన్ను శ్యామ్, ఫార్మసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఫార్మసీ, విద్యార్థులు , ఫ్యాకల్టీ , డ్రైవింగ్ స్కూల్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

The post విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన appeared first on VEDHA NEWS.