VEMULAPALLI Archives - VEDHA NEWS

ప్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల పట్ల అవగాహన
– సైబర్ నేరాల నివారణపై పోలీస్ శాఖ కృషి

– వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు

వేద న్యూస్,నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :

వేములపల్లి మండల వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో, “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుచున్నట్లు వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం డిసెంబర్ 2 నుండి జనవరి 12 వరకు ప్రతివారం ఒక్క ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాల రూపంలో చేపట్టబడుతుందని పేర్కొన్నారు.“ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్‌ను విడుదల చేశారు.దేశవ్యాప్తంగా ప్రతీ రోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల ద్వారా నష్టం జరుగుతోందని అన్నారు. దీనిని నివారించగల మార్గం ప్రజల్లో అవగాహన పెంపుదలేనని చెప్పారు. చదువుకున్న యువత సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటే తమ కుటుంబ సభ్యులకు, పరిసరాల్లోని ప్రజలకు కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరగాళ్లు అనుమానాస్పద లింకులు, ఫైళ్ళు పంపిస్తే క్లిక్ చేయవద్దని సూచించారు.ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ తక్షణ చర్య తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్లు పంచాయతీ కార్యదర్శి జానీ, కానిస్టేబుల్ కిషన్,రామ నరసయ్య,తదితరులు పాల్గొన్నారు.

The post ప్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల పట్ల అవగాహన appeared first on VEDHA NEWS.

నీట మునిగిన ఎంఈఓ ఆఫీసు..!
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:

రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంతో వేములపల్లి ఎంఈఓ కార్యాలయం నీట మునిగింది. ఎంఈఓ కార్యాలయం గుంతల మయంగా దర్శనమిస్తుంది.

ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ప్రదేశంలో వర్షపు నీరు చేరడంతో దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు బారినపడే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పారిశుద్ధ్యం వికటించి రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి.. ఎంఈఓ కార్యాలయానికి నిధులు మంజూరు చేసి మట్టి పోయాలని ప్రజలు కోరుతున్నారు.

The post నీట మునిగిన ఎంఈఓ ఆఫీసు..! appeared first on VEDHA NEWS.