ఏసీబీని చూసి పంట పొలాల్లోకి ఎస్సై.. అధికారులకు పట్టుబడ్డ సబ్ ఇన్ స్పెక్టర్

ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్సై రాజేష్   వేద న్యూస్, టేక్మాల్:   మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు హార్వెస్టర్ యజమాని వద్ద డిమాండ్ చేశారు. విషయంలో రూ. 50 వేలు తీసుకుంటుండగా..మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేష్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసి పంట పొలాల్లోకి ఎస్సై పారిపోగా.. ఏసీబీ అధికారులు ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు … Continue reading ఏసీబీని చూసి పంట పొలాల్లోకి ఎస్సై.. అధికారులకు పట్టుబడ్డ సబ్ ఇన్ స్పెక్టర్