రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘డెంగ్యూ’ నివారణ చిట్కాలు
వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి సంవత్సరం మే 16న జాతీయ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చిట్కాలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల…
‘ఆవాస’ పూర్వ విద్యార్థి కృష్ణ మోహన్‌రాజుకు సర్కారీ కొలువు.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగ
వేద న్యూస్, జమ్మికుంట: సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించగలరని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం పూర్వ విద్యార్థి సింగ కృష్ణ మోహన్ రాజు. సర్కారీ…
శ్రమతోనే ఉత్తమ ఫలితాలు: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్
ఘనంగా సాంస్కృతికోత్సవ వేడుకలు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ, పీ.జీ కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ అధ్యక్షతన ఘనంగా కళాశాల సాంస్కృతికోత్సవ వేడుకలు జరిగాయి. కళాశాల విద్యాసంవత్సరం 2024-25 ముగింపును పురస్కరించుకొని కళాశాల సాంస్కృతికోత్సవ వేడుకలను నిర్వహించారు.…
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల ప్రదానం
వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో కంప్యూటర్ కోర్స్ లో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ప్ గత రెండు నెలలుగా కంప్యూటర్ విభాగం నిర్వహించిన కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు.. ఎంఎస్ ఎక్సెల్…
ఆదర్శ బాలసదన్ హైస్కూల్‌లో 1998-99 బ్యాచ్ ‘పది’ స్టూడెంట్స్ అ‘పూర్వ’ కలయిక
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పరిధిలోని వావిలాల గ్రామంలోని ఆదర్శ బాలసదన్ ఉన్నత పాఠశాలలో 1998-1999 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ ‘నాటి’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆదివారం పాఠశాలలో గెట్ టు గెదర్ ద్వారా మళ్లీ కలిశారు. ఈ అ…
కనగర్తిలో గులాబీ జెండా ఎగరేసిన బీఆర్ఎస్ నేత తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్
గులాబీ బాస్ మళ్లీ సీఎం కావడం ఖాయం బీఆర్ఎస్ కనగర్తి గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ వేద న్యూస్, ఇల్లందకుంట: ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విధాతగా నిలిచిన గొప్ప నాయకుడు మాజీ సీఎం, బీఆర్ఎస్…
చిరుధాన్యాల వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం వ్యవస్థాపక, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ బి రమేష్ మాట్లాడుతూ మిల్లెట్స్ వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు కలవని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మిల్లెట్…
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ , పీ.జి కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన, హెల్త్ క్లబ్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
అప్రమత్తతే మేలు.. ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్
వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…