6 నుంచి 9 వరకు ‘బట్టర్‌ఫ్లై’, మోత్ సర్వే
ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో.. ఔల్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, బీసీఎస్, మోత్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, వరంగల్: ఈ నెల 6 నుంచి 9 వరకు ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో బట్టర్ ఫ్లై(సీతాకోకచిలుక), మోత్ లపై సర్వే నిర్వహించనున్నట్టు ఔల్స్ వారు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఔల్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, బీసీఎస్, మోత్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 6వ తేదీ(గురువారం) డీఎఫ్‌వో ఆఫీసు ములుగు వద్ద ఓరియెంటేషన్ … Continue reading 6 నుంచి 9 వరకు ‘బట్టర్‌ఫ్లై’, మోత్ సర్వే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed