24 గంటల్లోనే కలెక్టర్ యాక్షన్.. పోస్టు చేసిన గంటల వ్యవధిలో అధికారిపై వేటు..!?
ఉదయం వాట్సాప్ గ్రూపులో పోస్టు .. రాత్రి సస్పెన్షన్ ఆర్డర్ కలెక్టరేట్‌లో అధికారిక సిమ్, ఫోన్ అందజేయాలని ఆదేశాలు చర్చనీయాంశంగా కలెక్టర్ యాక్షన్ వేద న్యూస్, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల డీపీఆర్‌వో పై సస్పెన్షన్ వేటు జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీపీఆర్‌వో ఈ నెల 24న ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపులో పోస్టులు చేశారని పేర్కొంటూ.. అదే రోజు(బుధవారం) రాత్రి సస్పెన్షన్ … Continue reading 24 గంటల్లోనే కలెక్టర్ యాక్షన్.. పోస్టు చేసిన గంటల వ్యవధిలో అధికారిపై వేటు..!?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed