బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొలిపాక శ్రీనివాస్

వేద న్యూస్, హైదరాబాద్: బీసీలపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో అంబేడ్కర్ సెక్రెటేరియట్‌ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘సవతి తల్లి మీది.. తెలంగాణ తల్లి మాది’ అని చేసిన వ్యాఖ్యలను ఖండించారు.  తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)గా కేసీఆర్ మార్చిన సంగతి … Continue reading బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొలిపాక శ్రీనివాస్