50 ఎకరాలకు పైగా అటవీ భూమి తిరిగి స్వాధీనం.. డీఎఫ్‌వోకు సెల్యూట్
వేద న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా వారిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం అక్కడికి డీఎఫ్‌వో వెళ్లారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆక్రమించిన అటవీ భూములలోకి నాగర్‌కర్నూల్ డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి 100 మంది సిబ్బందితో అక్కడికి చేరుకొని.. 50 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనపరచుకున్నారు. ఆ ల్యాండ్‌లో మొక్కలు … Continue reading 50 ఎకరాలకు పైగా అటవీ భూమి తిరిగి స్వాధీనం.. డీఎఫ్‌వోకు సెల్యూట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed