డీపీఆర్‌వో సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
వేద న్యూస్ , రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్ఓ వీ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్ నందు ఓ కార్టూన్ డీపీఆర్ఓ షేర్ చేసిన విషయమై ప్రస్తావిస్తూ కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపులో అధికారులు, … Continue reading డీపీఆర్‌వో సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed