కోరిన కోర్కెలు తీర్చే దుర్గమ్మ

రెండో చంద్రపూర్‌గా ప్రసిద్ది 15 నుంచి 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు  మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణలో ఆలయం వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయం‌లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. నవరాత్రులలో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమిస్తుంది. మొదటి రోజు బాల త్రిపుసుందరీ దేవి, రెండో రోజు … Continue reading కోరిన కోర్కెలు తీర్చే దుర్గమ్మ