ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్ సుకినె సంతాజీకి శుభాకాంక్షల వెల్లువ

ఎల్కతుర్తి ఏఎంసీ కమిటీ బాధ్యతల స్వీకరణ  చైర్మన్‌గా సుకినె సంతాజీ, వైస్ చైర్ పర్సన్‌గా బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి ఏఎంసీ(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్కతుర్తి మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో ఆయనతో పాటు వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు జి కొమురయ్య, ఎం జగన్, షేక్ … Continue reading ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్ సుకినె సంతాజీకి శుభాకాంక్షల వెల్లువ