తల్లి ప్రోద్బలంతో లక్ష్యఛేదన.. గ్రూప్-2 అధికారిగా కమలాపూర్‌వాసి జడల నరేశ్

గ్రూప్- 2 లో మెరిసిన కమలాపూర్ వాసి ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్‌ ఎస్ఐగా ఎంపిక పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని ముద్దాడిన యువకుడు  యువతకు ఆదర్శంగా జడల నరేశ్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్-2 ఫలితాల్లో కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన జడల నరేష్ అనే యువకుడు 299 ర్యాంకు సాధించి ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ ఎస్సైగా సెలెక్ట్ అయ్యారు. దీంతో నరేశ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం … Continue reading తల్లి ప్రోద్బలంతో లక్ష్యఛేదన.. గ్రూప్-2 అధికారిగా కమలాపూర్‌వాసి జడల నరేశ్