‘ఫైర్’మెన్ టు గ్రూప్-2 ఆఫీసర్.. ఎక్సయిజ్ ఎస్ఐగా కనగర్తివాసి కొత్త రాజు
పట్టుదలతో కల సాకారానికి కసరత్తు ‘ఫైర్’ వదలకుండా ముందుకు సాగిన కెరటం గ్రూప్-2 అధికారిగా నిలిచి యువతకు ఆదర్శంగా ఎదిగిన తీరు కనగర్తి వాసికి గ్రామస్తులు, సన్నిహితుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చని నిరూపించారు కనగర్తివాసి కొత్త రాజు. ఫైర్ మెన్‌గా జమ్మికుంట స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. అకుంఠిత దీక్షతో గ్రూప్స్ కు ప్రిపేరయ్యారు. తాజాగా రిలీజయిన గ్రూప్-2 రిజల్ట్స్‌లో ఆయన ఎక్సయిజ్ … Continue reading ‘ఫైర్’మెన్ టు గ్రూప్-2 ఆఫీసర్.. ఎక్సయిజ్ ఎస్ఐగా కనగర్తివాసి కొత్త రాజు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed