దట్టమైన అడవిలో బట్టర్ ఫ్లై, మాత్‌ల సెర్చింగ్
145 రకాల సీతాకొకచిలుకలు, చిమ్మట్ల గుర్తింపు! వేద న్యూస్, వరంగల్: తెలంగాణలో తొలిసారి బట్టర్ ఫ్లై, మాత్‌ల సర్వేను చేపట్టారు. అటవీశాఖ అధికారులతో కలిసి దట్ట మైన అటవీ ప్రాంతంలో ఉదయం, సాయంత్ర వేళల్లో వాటి సంచారాన్నిపర్యావరణ నిపుణులు పరిశీలించారు. బట్టర్ ఫ్లై, మాత్ సర్వే-2025 లో భాగంగా అభయారణ్యం, తాడ్వాయి, గోవిందరావు పేట, ఏటూరునాగారం మండలాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. పర్యావరణవేత్తలు, వాలంటీర్లు బృందాలుగా ఏర్పడి మేడారం, జలగ లంచ, లక్నవరం, పికాక్ గుట్ట, చింతలమోరీతో … Continue reading దట్టమైన అడవిలో బట్టర్ ఫ్లై, మాత్‌ల సెర్చింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed