అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?
తెలంగాణ వచ్చి 11 ఏళ్లు అయినా బోర్డు మారలేదు ఆసుప త్రి బోర్డు చూస్తే ముక్కున వేలేసు కో వాల్సిందే నిర్వహణ మర్చిపోయారా? పట్టించుకోవట్లేదా? వేద న్యూస్, వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతటి మహత్తరమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పోరాటాలు, బలిదానాలు ప్రత్యక్షంగా జనం పోరాటం లో పాల్గొని ఉద్యమం చేయగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గ … Continue reading అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed