ఓఎస్డీ టర్మినేషన్..! సదరు శాఖ మంత్రికి తెలియకుండానే..!

 మితిమీరిన జోక్యంపై సర్కారు సీరియస్! వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ వ్యవహారం వివాదాస్పదంగా ఉందని తీవ్ర ఆరోపణలు రావడంతో ఓఎస్డీ పోస్టు నుండి తొలగించినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక అందించగా, సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నది.   అటవీశాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆయా ఉద్యోగులు కొందరిని ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై హెచ్ఎండీఏకు … Continue reading ఓఎస్డీ టర్మినేషన్..! సదరు శాఖ మంత్రికి తెలియకుండానే..!