అభివృద్ధిని విస్మరిస్తున్న నేతలు?

తిరోగమన రాజకీయాలతో భవిష్యత్తుపై నీలి నీడలు? యువత ఆశలకు రెక్కలు వచ్చేది ఎన్నడు? ప్రజల ఆకాంక్షల పై నీళ్లు చల్లే హక్కు పాలకులకు ఎక్కడిది? ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయవలసిన నాయకులు కాలాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి అనే మాటకు విలువ లేకుండా పోతున్నదని, భవిష్యత్తుపై కలలు కంటున్న యువత ఆశలపై నాయకులు నీళ్లు చల్లుతున్నారని, తద్వారా ఓటు అనే ఆయుధం ద్వారా … Continue reading అభివృద్ధిని విస్మరిస్తున్న నేతలు?