ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత సుకినె సంతాజీ

 వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి ఏఎంసీ(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు శనివారం విడుదలయ్యాయి. వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.  సుకినె సంతాజీ చైర్మన్‌గా వైస్ చైర్మన్‌తో కలిపి 13 మంది సభ్యులను అపాయింట్ చేశారు. సభ్యులుగా జి కొమురయ్య, ఎం జగన్, షేక్ హక్కీం పాషా, జే వెంకటస్వామి, … Continue reading ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత సుకినె సంతాజీ