ఎకోటూరిజం హబ్‌గా ఇనుపరాతి గుట్టలు..: దేవునూరు సర్పంచ్ అభ్యర్థి సందీప్ హామీలు

వేద న్యూస్, హన్మకొండ: సర్పంచ్‌గా ప్రతి నెల వచ్చే రూ.6,500 .. మొత్తం గ్రామపంచాయతీ అభివృద్ధి కే ఖర్చు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కే సందీప్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ పై సోమవారం వెల్లడించారు. దీంతోపాటు పలు హామీలను ఆయన దే వు నూరు గ్రామస్తులకు తెలిపారు.   “సర్పంచ్‌గా గెలిచిన తర్వాత సర్పంచ్‌కి వచ్చే జీతం ప్రతి రూపాయి గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తాను. దేవునూర్ గ్రామంలో ఇండ్లు … Continue reading ఎకోటూరిజం హబ్‌గా ఇనుపరాతి గుట్టలు..: దేవునూరు సర్పంచ్ అభ్యర్థి సందీప్ హామీలు