తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!
వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని సదరు ఎస్ఐ బెదిరించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకెళితే..భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవాని సేన్ గౌడ్ కు తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా … Continue reading తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed