కిడ్నీల ఆరోగ్యానికి ఈ సూచనలు పాటించండి: డాక్టర్ సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: మానవుడి శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు కీలకం. కాగా, కిడ్నీల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. అవేంటో తెలుసుకుందాం.  చాలా వరకు కిడ్నీ రోగాలు చాలా ప్రమాదకరమైనవి.. వాటిని సరైన సమయములో చికిత్స చేయకపోతే, ఆ చికిత్స ప్రభావం … Continue reading కిడ్నీల ఆరోగ్యానికి ఈ సూచనలు పాటించండి: డాక్టర్ సురేశ్