టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా పైడి రాజు
ఎన్నికైన నూతన కార్యవర్గం వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యూజే -హెచ్ 143 మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పైడి రాజు, ఉపాధ్యక్షులు చేరాల రాజు, ప్రధాన కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్, కోశాధికారి కోలపురం మహేష్,ప్రచార కార్యదర్శి నాయిని తిరుపతి, సహాయ కార్యదర్శి బొల్లం సాయి రెడ్డి, ముఖ్య సలహాదారులుగా దొడ్ల దేవేందర్, బట్టు శ్రీనివాస్, మామిడి కమలాకర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా … Continue reading టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా పైడి రాజు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed