అట్టహాసంగా ‘వేద’ ఆస్పత్రి ప్రారంభం.. ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా..
ప్రజలకు మెరుగైన కంటి, చెవి, ముక్కు, గొంతు, వైద్య సేవలే లక్ష్యం డాక్టర్ వెంకటసాయి నేత్ర నిఖిత దంపతులు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిని సోమవారం ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట శాఖ అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్, కార్యదర్శి డాక్టర్ ఊడుగుల సురేశ్ ప్రారంభించారు. 24 గంటల వైద్య సౌకర్యం హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటుందని, గ్రామీణ, జమ్మికుంట పట్టణ, మండల, పరిసర … Continue reading అట్టహాసంగా ‘వేద’ ఆస్పత్రి ప్రారంభం.. ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed