‘ఇల్లందకుంట’ దశ-దిశ మారేదెప్పుడో?

 అభివృద్ధికి ఆమడ దూరంలోనే మండలకేంద్రం!  అద్దె భవనాల్లో ఆఫీసులు..అపర భద్రాద్రిని మరింత డెవలప్ చేసేదెప్పుడు?  పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం  అందుబాటులో రోడ్డు, రైలు మార్గాలు..మౌలిక వసతులు  మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్థానికంగా చక్కటి అవకాశాలు, అభివృద్ధి జరుగుతుందనే వాదన  హుజూరాబాద్ బై పాస్ పూర్తయితే జమ్మికుంట, ఇల్లందకుంట భూములకు మరింత డిమాండ్ వేద న్యూస్, ఇల్లందకుంట: అపరభద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి కొలువు దీరిన మండలకేంద్రమది. కరీంనగర్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న ఆ ప్రాంత … Continue reading ‘ఇల్లందకుంట’ దశ-దిశ మారేదెప్పుడో?