‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’
వేద న్యూస్, బ్యూరో: భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. అలా అడవిలో ఉన్న జంతువులన్నింటిలో ‘‘పులి’’ డిఫరెంట్ ప్లస్ యూనిక్ యానిమల్. ప్రపంచంలో ఉన్న పులులల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. భారతదేశ జాతీయ జంతువు కూడా ‘‘పులి’’యే. 2023 వరకు ఉన్న అధికారిక ఎన్‌టీసీఏ(నేషనల్ టైగర్ కంజర్వేషన్ అథారిటీ) లెక్కల అంచనా ప్రకారం భారతదేశంలో 3,682 పులులు ఉన్నట్టు తెలుస్తోంది. పులిని సాధారణంగా క్రూర జంతువుగా అభివర్ణిస్తారు. కానీ, … Continue reading ‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed