యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ   వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని తెచ్చుకున్న యూరియా బస్తాల్లో యూరియా లేకుండా గడ్డలు, పొడి రావడంతో రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. పంటలు పచ్చగా నిలవాలన్న ఆశతో పొద్దునక రాత్రనక లైన్లలో నిలబడి యూరియా తెచ్చుకున్నా, చివరికి నాణ్యతలేని ఎరువుతో … Continue reading యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!