Month: April 2024

ఆయన రైటరా..డిక్టేటరా..!

సబ్ రిజిస్ట్రార్ కంటే పవర్ ఫుల్..! నగరంలోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తి హవా!? వేద న్యూస్, వరంగల్ : స్టేట్ లో ఏ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా..కార్యాలయానికి ఎదుట 50 నుంచి 100 మీటర్ల దూరంలో…

నాతో అట్లుంటది మరి..!

ఎవరైనా సరే నన్ను సంప్రదించాల్సిందే! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్..!? వేద న్యూస్, వరంగల్: పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్‌ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతో పాటు ఆఫీసులో సైతం…

ప్రతి రైలులో 5 సాధారణ భోగీలు ఉండాలి

డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ వేద న్యూస్, వరంగల్: ప్రతి రైలులో సాధారణ భోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ఐదు సాధారణ భోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్…

అందితే జుట్టు..లేకపోతే కాళ్లు.. ఇదే సుధారాణి నైజం

మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ వేద న్యూస్, వరంగల్ : బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని..దొడ్డి దారిన కాంగ్రెస్ పార్టీలోకి మేయర్..వచ్చి చేరిందని.. మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ ఘాటుగా విమర్శించారు.వరంగల్ నగరంలోని రామన్నపేట 29వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల…

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా కొంగంటి సందీప్

వేద న్యూస్, హన్మకొండ: బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని దేవునూరు గ్రామానికి చెందిన కొంగంటి సందీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన క్రమంలో సందీప్ శనివారం బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు…

పేద ప్రజల రక్తం తాగుతున్న ప్రైవేటు ఆస్పత్రి!

టెస్టుల పేరుతో డబ్బులు దోపిడీ శాంపిల్ ఇచ్చి రోజులు గడుస్తున్న రిపోర్ట్ ఇవ్వట్లే అదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్న వైనం వేద న్యూస్, జమ్మికుంట: ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏ మాత్రం ఖాతరు చేయట్లేదనే…

ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ( డీఎంహెచ్ఓ) లకు ఫిర్యాదు…

ఫిట్‌‘లెస్’ వాహనాలు

= పోలీస్ శాఖకే ఈ గతి! = ప్రమాదకర స్థితిలో కొన్ని ఖాకీల వెహికల్స్ = గత కొద్ది కాలంగా ఫిట్‌నెస్‌కు దూరం..! = మరమ్మతులు పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సామాన్య ప్రజలకు సమస్య వచ్చిందంటే…

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన అవసరం

వేద న్యూస్, వరంగల్: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ఆధ్వర్యంలో అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్…

ఎంపీ బరిలో అంతర్జాతీయ క్రీడకారుడు..!

వేద న్యూస్, వరంగల్ : లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని 15-వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడకారుడు పొంగుల అశోక్ సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రిటర్నింగ్…