రౌడీ మూకలకు ఎవరైనా సరే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తే సహించేది లేదు : డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్
వేద న్యూస్, వరంగల్ టౌన్ : కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అడుప మహేష్ హత్యను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ తీవ్రంగా ఖండించారు. మహేష్ మరణం పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ…