Month: April 2024

అస్తమించని సూర్యుడు..డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట టౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, హక్కులను అందరికీ ప్రసాదించిన రాజ్యాంగ నిపుణులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్…

ఘనంగా ఆర్యవైశ్య మహాసభ కమిటీ ప్రమాణం

జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కేఆర్ వీ నర్సయ్య మహిళా విభాగం అధ్యక్షురాలిగా ముక్కా మాధవి యువజన విభాగం అధ్యక్షుడిగా తంగెళ్లపల్లి శ్యాంకిషోర్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య మహా సభ జమ్మికుంట పట్టణ,…

ఘనంగా అంబేడ్కర్ జయంతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షుడు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం అంబే డ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు…

AIRRF జమ్మికుంట బ్రాంచ్ ఆఫీసులో ఘనంగా అంబేడ్కర్, పూలే జయంతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట టౌన్, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన ఆదివారం అంబేడ్కర్ పూలే జయంతులను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో దాసరి…

అంబేడ్కర్ విగ్రహానికి ఘన నివాళి

వేద న్యూస్, జమ్మికుంట: డా క్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, సీనియర్ కాంగ్రెస్…

దళితుల ఆశాజ్యోతి ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ 

గౌడ సంఘం యువజన, బీసీ సంఘాల యోజన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రంజిత్ గౌడ్ వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ ఉద్యమకారుడు, హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ దళితుల, అణగారిన వర్గాల…

సేవే లక్ష్యంగా తాహ కమిటీ..!

వేద న్యూస్, వరంగల్: సేవే లక్ష్యంగా ఏర్పాటైన ఆల్-అమన్ ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ వరంగల్ నగరం శంభునిపేట్ కి చెందిన తాహ కమిటీ సభ్యులు కుల, మతాలకు అతీతంగా నగరంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత కొద్ది…

నిత్య స్ఫూర్తిప్రదాత పూలే

ఇల్లందకుంట మండలకేంద్రంలో ఘనంగా పూలే జయంతి వేద న్యూస్, జమ్మికుంట: బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి, అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించిన నిత్య స్ఫూర్తిప్రదాత పూలే మహాత్మ జ్యోతిరావు పూలే అని పలువురు పేర్కొన్నారు. గురువారం ఇల్లందకుంట…

మరిపెడలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

మహనీయుడు జ్యోతిరావు పూలే వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఎడెల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 11వ వార్డు…

ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పంచాయతీ సెక్రటరీ నరేశ్ 

వేద న్యూస్, హన్మకొండ : ముస్లీం సోదరులకు దామెర గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను…