Month: April 2024

ఏకగ్రీవంగా ఎన్నికైన కరీమాబాద్ శాఖ అంబేద్కర్ యువజన సంఘ కార్యవర్గం

వేద న్యూస్, కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కరీమాబాద్ శాఖ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి…

ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్‌ని వెంటనే ప్రకటించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్ ని వెంటనే ప్రకటించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్…

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు

• మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ వేద న్యూస్, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్ లోని సర్వేనం.887లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమంగా వేసిన షెడ్…

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శ వేద న్యూస్, మరిపెడ: నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం ఉదయం 11 గంటలకు…

నాయకుడు రంగారెడ్డి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం

వేద న్యూస్, మరిపెడ: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామసహయం రంగారెడ్డి మరణాంతరం మరిపెడ మున్సిపాలిటీ లోని మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌజ్ లో శనివారం బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్…

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ

జమ్మికుంటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం క్రమశిక్షణ గల కార్యకర్తలే కాషాయ పార్టీ బలం ఆ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు వేద న్యూస్, జమ్మికుంట: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శనివారం జమ్మికుంట పట్టణంలోని పార్టీ…

 దళిత పోరాటయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 

తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు వేద న్యూస్, ఇల్లందకుంట: బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు స్మరించుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ లా…

ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి :సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్‌ సిబ్బందితో పాటు సెక్టార్‌ విభాగం…

ఎంపీ టికెట్‌ వంగపల్లికి శ్రీనివాస్‌కు ఇవ్వాలి :దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి

వేద న్యూస్, వరంగల్ : బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ను తెలంగాణ పోరాట యోధుడు ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు వంగపెల్లి శ్రీనివాస్‌కు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర నాయకులు దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి డిమాండ్‌ చేశారు. గురువారం వరంగల్…

పరిశోధనా ఫలాలు సగటుమనిషికి ఉపయోగ పడాలి

వేద న్యూస్, హైదరాబాద్ : వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనా ఫలాలు సగటు మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చాలని ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ సౌజన్యంతో ప్రభుత్వ సిటీ కళాశాల…