Month: June 2024

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…

నూతన వధూవరులకు ప్రణవ్ ఆశీస్సులు

వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజక వర్గంలోకాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ సుడిగాలి పర్యటన చేశారు.రాహుల్ గాంధీ జన్మదిన సందర్బంగా పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మక్కపల్లి గ్రామంలోని దాసరపు సమ్మయ్య-అరుణ…

ఘనంగా రాహుల్‌గాంధీ బర్త్ డే

యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు ఆధ్వర్యంలో వేడుకలు వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు ఆద్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ…

పిల్లలకు పోషకాహారం అందాలి:కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్

వేద న్యూస్, మహబూబాబాద్ : అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భీనీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్…

ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.…

డాక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఎంప్లాయీస్ కు వైద్య శిబిరం

ప్రత్యేక వైద్యశిబిరానికి ఎంప్లాయీస్ నుంచి విశేష స్పందన వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి…

ఇసుక లారీలు ఢీ కొట్టి మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలి 

బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి వేద న్యూస్, కాటారం: మహదేవపూర్ మండలం బీరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య ఉట్లపల్లికి వెళ్లి వేస్తున్న క్రమంలో జీరో లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించారని బీజేపీ…

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!

వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని…

రైతు సంక్షేమమే కేంద్రప్రభుత్వ లక్ష్యం

కేంద్రమంత్రి సోమన్న జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు వేద న్యూస్, జమ్మికుంట: రైతు సంక్షేమమే లక్ష్యంగ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం…

కులవృత్తుల వారికి రూ.లక్ష లోన్లు ఏమయ్యాయి?

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌కు కాంగ్రెస్ నేత దేశిని కోటి ప్రశ్న వేద న్యూస్, జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కులవృత్తుల వారికి బీసీ లోన్లు లక్ష రూపాయల కోసమై ఈ ప్రాంత ప్రజలు బీసీ కుల సర్టిఫికెట్…