Month: October 2024

‘రైతుభరోసా’ ఇవ్వండి.. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి

ఎల్కతుర్తి మండల తహశీల్దార్‌కు టీఆర్ఆర్ఎస్ వినతి వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని టీఆర్ఆర్ఎస్ (తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టీఆర్ఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…

దోనిపాములవాసికి డాక్టరేట్.. ఊరి పేరు నిలబెట్టిన రాచమల్ల అరుణ్

వేద న్యూస్, వరంగల్: ‘తనతో పాటు పుట్టి పెరిగిన ఊరుకు సైతం పేరు సంపాదించి పెట్టినపుడు నిజంగా ప్రయోజకులైనట్టు’ అనే పెద్దల మాటలు బహుశా ఆ యువకుడి మదిలో చిన్ననాటనే నాటుకుపోయాయో ఏమో.. తెలియదు. కానీ, తన ప్రతిభతో అంచెంలచెలుగా ఎదిగి…

నాలుగు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం కు ధన్యవాదాలు

కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు వేద న్యూస్, వరంగల్: దశాబ్దాల కాలంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లి రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా, బిసి…

గొర్రెను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి సంపత్ .. రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం శ్రీ హర్ష స్కూల్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు…

రైతు భరోసా ఇవ్వాల్సిందే

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్ : పట్టభద్రులు తమ ఓటును నమోదున చేసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో…

జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూప రాణి జమ్మికుంట…

యువత క్రీడల్లో రాణించాలి: టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి…

ఘనంగా బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…

గీసుగొండ నూతన సీఐకి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

వేద న్యూస్, వరంగల్: గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ…