Month: October 2024

బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఈర్ల రాజు

వేద న్యూస్, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన ఈర్ల రాజు ను బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి గా నియమిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ , నర్సంపేట…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో సీసీ రోడ్డు పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను…

బతుకమ్మ విగ్రహానికి టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి భూమి పూజ  

వేద న్యూస్, వరంగల్: నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో బతుకమ్మ విగ్రహానికి బతుకమ్మ విగ్రహ దాత పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల…

కేశవపురం గౌరీపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

వేద న్యూస్, కరీంనగర్: పూల సింగిడి ‘బతుకమ్మ’ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం గౌరీ పుత్ర యూత్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో 15వ వార్డులో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగ…

శ్రీరాములపల్లిలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

వేద న్యూస్, కరీంనగర్: నెహ్రూ యువ కేంద్ర, శివ రుద్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాములపల్లి యువజన సంఘం అధ్యక్షుడు గుత్తికొండ పవన్ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ‘స్వచ్ఛతా హీ సేవ 2024’ కార్యక్రమన్ని…

గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా దామెర రజిత

వేద న్యూస్, వరంగల్: నాలుగేండ్ల సర్వీసు పూర్తి అయినందున దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) దామెర రజితను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 4గా నియమిస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వృత్తినే దైవంగా…