వేద న్యూస్, మరిపెడ:
వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా జిల్లా పరిషత్ హై స్కూల్ లో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పట్టబద్రులై ఓటు వినియోగించుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన ఫోటో దిగారు.