వేద న్యూస్, డెస్క్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశిల కాలనిలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్యకు చోటు చేసుకున్న కారణాలను పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.