జమ్మికుంట ఏఎంసీ చైర్మన్ రేసులో ‘సుంకరి’
కలిసిరానున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆశావహుల్లో ముందు వరుసలో సుంకరి ఉమామహేశ్వరి రమేష్ జమ్మికుంట మార్కెట్ యార్డు పాలకవర్గ చైర్మన్‌కు తీవ్రపోటీ హస్తం పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన నేతగా రమేశ్‌కు పేరు హుజూరాబాద్…